Revanth Reddy's Open Letter To CM KCR: కామారెడ్డి మునిసిపాలిటీ మాస్టర్ ప్లాన్ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి ఎక్స్గ్రేషియా కింద కోటి రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Sir Chhotu Ram Award 2022: సీఎం కేసీఆర్ను సర్ ఛోటురామ్ అవార్డు వరించింది. పంజాబ్ రాష్ట్రంలో రైతులకు కేసీఆర్ సాయం చేసినందుకు గానూ.. ఆ రాష్ట్ర రైతుల సంఘాల నాయకులు ఈ అవార్డును అందజేశారు.
BRS Party Entry In AP: ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది..? ఏ ఏ పార్టీలకు మైలేజ్ ఉంది..? బీఆర్ఎస్ రాక ఎవరికీ లాభం..ఏ పార్టీకి నష్టం..? టీడీపీ, జనసేన పార్టీలను దెబ్బతీసేందుకే ఆ పార్టీ వస్తోందా..? బీఆర్ఎస్పై కాపు నేతలు ఏమంటున్నారు..? ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ ఎంట్రీపై కథనం..
గ్రామపంచాయితీలకు వివిధ బకాయిల కింద ఇవ్వాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్లను కొల్లగొట్టిన గజదొంగ కేసీఆర్ అని.. ఈ గజదొంగను జైళ్లలో పెట్టాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయితీలన్నీ ఆర్థికంగా నిర్వీర్యమయ్యాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
CM KCR Speech at Telangana Integration సీఎం కేసీఆర్ తాజాగా తెలంగాణ సమైక్యత వజ్రోత్సవం వేడుకలో అదరగొట్టేశారు. దేశాన్ని మత విద్వేషాలతో విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా విమర్శించారు.
Bandi Sanjay slams CM KCR: తెలంగాణలో ఇక ఓట్లు అడిగే హక్కు సీఎం కేసీఆర్ కి లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలాగే వదిలేశారని.. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధికి ప్రధాని మోదీనే నిధులు ఇచ్చారు కానీ కేసీఆర్ చేసిందంటూ ఏమీ లేదని మండిపడ్డారు.
Minister KTR absence from BRS national Office launch in Delhi. నేడు ఢిల్లీలి జరిగే బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంబోత్సవానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజారుకాలేకపోతున్నారు.
వైఎస్సార్ బిడ్డను పంజారంలో పెట్టి బంధించాలనుకోవడం కేసీఆర్ తరం కాదన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు సృష్టించినా వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రజలకు అందించే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా..
c తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను సీబీఐ విచారించడం.. మళ్లీ నోటీసులు జారీ చేసిన తరువాత ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.
Telangana Cabinet Meeting: తెలంగాణలో నిరుద్యోగులకు మంత్రిమండలి మరో గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త పోస్టులతో పాటు ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టుల వివరాలు ఇలా..
Revanth Reddy Comments On Cm Kcr: జగన్ ఆత్మ సజ్జల తెలంగాణను ఏపీలో కలపడానికి సహకరిస్తామని చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎందుకు స్పందించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ ఏపీ రాష్ట్రం అని రాసుకున్నారని అన్నారు.
Hyderabad Metro Second Phase: హైదరాబాద్ నగరంలో సెకెండ్ ఫేజ్ మెట్రోకు పునాది రాయి పడింది. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు.
CM KCR syas Farmers will get Rythu Bandhu money in 10 days. తెలంగాణ రైతులుకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మరో 5-10 రోజుల్లో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో పడతాయని స్పష్టం చేశారు.
Ys Sharmila thanked to PM Narendra Modi: డా బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను ఆమె కొనియాడారు.
TRS Govt likely to announce Gruha Nirmana Pathakam very soon. తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సొంత స్థలం ఉన్న బలహీన వర్గాలకు 'గృహ నిర్మాణం పథకం' అమలు చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.