Bandi Sanjay On New Secretariat Building: బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయ డూమ్‌లు కూల్చివేస్తామంటూ సంచలన కామెంట్స్ చేశారు బండి సంజయ్. తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతిని ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దమ్ముంటే పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.
CM KCR On Girijana Bandhu: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. దళితబంధు తరహాలో గిరిజనులకు గిరిజన బంధు అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా పోడు భూములను కూడా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
MIM Chief Asaduddin Owasi: తెలంగాణలో 50 స్థానాల్లో పోటీపై అసదుద్దిన్ ఒవైసి మాట్లాడుతూ .. అక్టోబర్ వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని బదులిచ్చారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం గురించి స్పందిస్తూ.. కేసీఆర్ దేశంలోనే తాజ్ మహల్ కంటే అందమైన సెక్రటేరియట్‌ని నిర్మించారు అని వ్యాఖ్యానించారు.
Revanth Reddy Slams KCR: ప్రగతి భవన్ని నక్సలైట్లు పేల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు తప్పుపడుతూ ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావటమే తన లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడారంలో వేసిన ఈ అడుగు కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా సోమవారం ములుగు నియోజకవర్గం పరిధిలోని పస్రా గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ సమర్థించింది. ఈ తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
AP Politics: ఏపీలో ప్రధాన పార్టీలకు షాకిచ్చేందుకు సిద్దమవుతుంది బీఆర్ఎస్. అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు మాజీ జేడీ లక్ష్మీనారాయణలు బీఆర్ఎస్ లో చేరునున్నారనే ప్రచారం ఊపుందుకుంది.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఉభయ సభలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. పూర్తి వివరాలు ఇలా..
సీఎం కేసీఆర్‌కు ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
Republic Day 2023 Ceremony in Raj Bhavan. గురువారం ఉదయం 6.50 గంటల సమయంలో రాజ్‌భవన్‌లో పోలీసు బలగాల నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గౌరవ వందనం స్వీకరిస్తారు.
YSRTP President YS Sharmila React on Telangana Republic Day 2023 Controversy. తెలంగాణ రిపబ్లిక్ డే వివాదంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.
దళిత, గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పని చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay Condemns Govt Teachers Arrest: ప్రభుత్వ టీచర్లను అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ ఖండించారు. మానవత్వం లేని మృగం అంటూ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 317 జీవోను సవరించాలని.. అరెస్ట్ చేసిన టీచర్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Free Power to farmers all over India If BRS comes to power in Central. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
CM KCR says BRS Govt to Release Rs. 10 lakh fund to Every Gram Panchayat in Khammam. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామపంచాయితీకి రూ. 10 లక్షల నిధులు కేటాయించామని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చెప్పారు.
TS Govt Green Signal For Teachers Transfers And Promotions: ఎన్నో రోజులుగా బదిలీలు, ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. టీచర్స్ ట్రాన్స్ఫర్స్, పదోన్నతులకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 9,266 మందికి ప్రమోషన్లు లభించనున్నాయి.
Telangana Politics: అధికార బీఆర్ఎస్లో ముసలం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోబుతున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒక నేత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుండగా.. మరో నాయకుడు మాత్రం పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణలో ఈ నెల 18వ తేదీ నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు.
Harish Rao : పద్మశాలి పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. వారిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ది చేయడం ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.