AP Politics: ఏపీలో ప్రధాన పార్టీలకు షాకిచ్చేలా సీఎం కేసీఆర్ స్కెచ్

AP Politics: ఏపీలో ప్రధాన పార్టీలకు షాకిచ్చేందుకు సిద్దమవుతుంది బీఆర్ఎస్. అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు మాజీ జేడీ లక్ష్మీనారాయణలు బీఆర్ఎస్ లో చేరునున్నారనే ప్రచారం ఊపుందుకుంది. 

  • Zee Media Bureau
  • Feb 3, 2023, 04:20 PM IST

AP Politics: ఏపీలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలకు షాకిచ్చేందుకు రెడీ అవుతుంది బీఆర్ఎస్. కాపు, బలిజ నేతలపై కేసీఆర్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనలో కీలకనేతగా పనిచేసిన తూటా చంద్రశేఖర్ కు ఏపీ పగ్గాలు అప్పగించింది. అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు మాజీ జేడీ లక్ష్మీనారాయణలు బీఆర్ఎస్ లో చేరునున్నారనే ప్రచారం జోరు అందుకుంది. 

Video ThumbnailPlay icon

Trending News