చాకోలేట్స్ సహజంగానే చిన్నారులు, టీనేజ్ గర్ల్స్ ఇష్టంతో తింటారు. కొంతమంది పెద్దలు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అమ్మాయిలంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చాకోలేట్స్ తినడం వల్ల పిల్లల ఎడ్యుకేషన్ సైతం మెరుగుపడుతుందని చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం..
Dark Chocolate : చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయి..అంటూ చిన్నపిల్లలను తినకుండా పెద్దవాళ్లు ఆపేస్తూ ఉంటారు. పెద్దవాళ్లు కూడా బరువు తగ్గాలంటే చాక్లెట్లు తినకూడదు అంటూ వాటిని దూరం చేస్తూ ఉంటారు. కానీ చాక్లెట్స్ వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా? అవును, చాక్లెట్ వల్ల ఆరోగ్యానికి మేలు కూడా జరుగుతుంది.
Hot Chocolate Benefits: తరచుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు డార్క్ చాక్లెట్ని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మెదడులోని కణాలను కూడా వచ్చే ఉత్తేజితం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
Chocolates:చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి చాక్లెట్ అంటే ఎంతో ఇష్టం. పుట్టినరోజు అయినా ..పండుగ అయినా.. లేక ఎవరి ఇంటికి వెళ్తున్న ఈమధ్య చాక్లెట్ డబ్బాలు తీసుకుపోవడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. మనం ఎంత ఇష్టంగా తింటున్న చాక్లెట్స్ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది అన్న విషయం మీకు తెలుసా?
Girl Died After Eating Rat Kill: ఎలుకల మందు ఓ చిన్నారి ప్రాణం తీసింది. చాక్లెట్ అనుకొని ఎలుకల మందును తిన్న ఓ చిన్నారి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలో చోటుచేసుకుంది.
Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి ముఖ్యంగా స్త్రీలకు అయితే పీరియడ్స్ టైమ్స్ లో వచ్చే నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి..
Chocolate Modak Recipe in Telugu: వినాయక చవితి అంటే అందరికీ గుర్తుకు వచ్చే నైవేద్యాలు మోదకాలు. గణేష్ నవరాత్రుల్లో వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాల్లో ఇది ఒకటి. నవరాత్రల్లో మొదటి రోజు చవితిన స్వామివారికి వీటిని నైవేద్యంగా సమర్పస్తారు. అయితే ఈ మోదకాలను వివిధ ప్రాంతాల వారు పలు రకాలుగా తయారు చేస్తారు.
World Chocolate Day 2022: మారుతున్న జీవన శైలికారణంగా అధిక రక్తపోటు సమస్య సర్వసాధారణమైపోయింది. శరీరంలో రక్త పోటు తీవ్రత అధికంగా ఉంటే.. గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, స్ట్రోక్ చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారితీయోచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
Dark chocolate Benefits: మనలో చాలా మందికి చాకెట్లు తినే అలవాటు ఉంది. మరికొంతమంది విపరీతంగా చాక్లెట్లు తింటుంటారు. కానీ, చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ మేలు అని నిపుణులు అంటున్నారు. అయితే డార్క్ చాక్లెట్ల వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips In Telugu | కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని విని తింటుంటాం. కానీ అది ఏ సమయంలో, ఏ కాలంలో తినడం వల్ల లాభం, ఎప్పుడు తింటే నష్టం జరుగుతుందని సైతం తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలే కరోనా టైమ్ నడుస్తుంది. కనుక అరటి పండ్లు, యాపిల్స్, కీరదోస లాంటి పండ్లు, పదార్థాలు, మంసాహారం తమకు వీలు చిక్కిన సమయంలో ఆరగిస్తున్నారు. అయితే కొన్ని పదార్థాలు, పండ్లు రాత్రివేళ తింటే ఆరోగ్యం కన్నా అనర్థమే జరుగుతుందని తెలుసా. ఆ వివరాలు మీకోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.