Germany లో నడిరోడ్డుపై చాకొలెట్ నదీ ప్రవాహం

  • Dec 28, 2020, 10:49 AM IST
1 /7

ఈ వింత ఘటన జర్మనీలోని వెస్టోనెన్ నగరంలో జరిగింది. అక్కడికి వీధుల్లో చాకోలెట్ ప్రవాహించింది.

2 /7

భారీ మొత్తంలో లిక్విడ్ చాకోలెట్‌తో ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో అందులో ఉన్న టన్నుల కొద్ది చాకోలెట్ ఇలా రోడ్డు పాలైంది.

3 /7

ఈ చాకోలెట్ ప్రవాహం వల్ల చాలా సమయం వరకు రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు చాలా సమయం వరకు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉన్నారు.  

4 /7

చాలా మంది ఈ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని చూడటానికి రావడంతో అధికారుల ఇబ్బందులు మరింతగా పెరిగాయి.

5 /7

ఈ ప్రమాదం తరువాత ఫైర్ బ్రిగేడ్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించింది.  

6 /7

భారీ మొత్తంలో చాకొలెట్ నేటపాలైనా.. తమకు అది పెద్ద విషయం కాదు అని.. అంతగా నష్టం ఏమీ జరగలేదు అని సంస్థ ప్రకటించింది.

7 /7