Nayanatara-Vignesh Shivan Marriage: అంగరంగ వైభవంగా నయనతార, విఘ్నేశ్ శివన్ వివాహం జరిగింది. మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకకు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఎవరెవరు హాజరయ్యారంటే..
Khushi Kapoor Photos: అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్.. హీరోయిన్గా తెరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే తాను బాలీవుడ్‌కు పరిచయం కానుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పష్టం చేశారు.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'వాలిమై'. ఈ సినిమా కోసం అజిత్ చేసిన స్టంట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Pawan kalyan: జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్. అతని రీ ఎంట్రీ మూవీ డేట్ ఫిక్స్ అయింది. వకీల్‌సాబ్ వచ్చే తేదీ దాదాపుగా నిర్ణయమైపోయింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) 26వ చిత్రం వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ( Vakeel saab movie shooting ) లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ను అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు నుంచి ప్రారంభించారు మూవీ మేకర్స్.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న వకీల్ సాబ్ (Vakeel Saab) చిత్రం అప్టేట్ వచ్చేసింది. బాలీవుడ్ పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్లో పవన్ పోషిస్తున్నారు.
Mona Kapoor birthday | బోనీ కపూర్ తొలి భార్య మోనా కపూర్ కుమారుడే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. నేడు తన తల్లి మోనా కపూర్ జయంతి సందర్భంగా అర్జున్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకుని సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'పింక్'. హిందీలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , తాప్సీ పన్ను నటించిన చిత్రం 'పింక్'. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకొచ్చిన అంబులెన్స్ వాహనం పోలీస్ ఎస్కార్ట్ సెక్యురిటీగా వున్న వాహనాల మధ్య రాత్రి సరిగ్గా 10:33 గంటలకు గ్రీన్ ఎకరాస్ బిల్డింగ్ ఆవరణలోకి ప్రవేశించింది.
దుబాయ్‌లోని జుమేరియా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో ఫిబ్రవరి 24న అర్ధరాత్రి శ్రీదేవి మృతిచెందగా, ఆ తర్వాత నాలుగు రోజులకు మంగళవారం రాత్రి ఆమె భౌతికకాయం ప్రత్యేక ప్రైవేట్ జెట్ విమానంలో ముంబైకి చేరుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.