Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ యేడాది జాన్వీ కపూర్ కు స్పెషల్ అని చెప్పాలి. దసరా సందర్బంగా విడుదలైన ‘దేవర’ దీపావళి వరకు మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి.
Black buck Poaching case: బాలీవుడ్ నటుడు సల్మాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దుండగులు ముంబై పోలీసులకు కేసులను నమోదు చేశారు.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ ముఖ్యపాత్రల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈ దీపావళి రోజున శ్రీముఖి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు అంచనాలు వేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం.
Malvika Sharma: సినీ ఇండస్ట్రీలో చాలా మంది కథానాయికలు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారంటారు. కానీ మాళవిక శర్మ లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తేనే హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది. తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' మూవీతో పరిచయమైన ఇప్పటికీ ఈ భామకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే గ్లామర్ షోను నమ్ముకుంది.
Shruti Haasan:శ్రుతి హాసన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి కమల్ హాసన్ బాటలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ‘మెన్స్ ఎక్స్ పీ’ కవర్ పేజీపై ఈమె ఏఐ ఫోటో టెక్నాలజీతో ఫోటో షూట్ చేశారు.
Game Changer: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఉత్తర భారత దేశం హక్కులను ప్రముఖ సంస్థ కొనుగోలు చేసింది.
Shilpa Shetty: శిల్పా శెట్టి ఈ పేరు చెబితే యూత్ కు పులకించిపోయేవారు. అప్పటి కుర్రకారుకు ఆరాధ్య దేవత. ఇక సాగరకన్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి అందాల సోయగం. ప్రస్తుతం మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిన ఈ భామ అప్పట్లో ఓ హీరోతో చేసిన ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ తో వార్తల్లో నిలిచింది.
Tamannaah: తమన్నా.. ఉత్తరాది భామ అయినా..తెలుగు, తమిళం సహా సౌత్ ఆడియన్స్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది తమన్నా. హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఈ బ్యూటీ త్వరలో తన బాయ్ ఫ్రెండ్ తో ఏడడుగులు వేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా తన ప్రియుడితో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొంది.
Rashmika Mandanna:రష్మిక మందన్న మన దేశంలో అసలు సిసలు ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా సత్తా చూపెడుతోంది. అందరు ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. లాస్ట్ ఇయర్ ‘యానిమల్’ మూవీతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. త్వరలో పుష్ప 2 మూవీతో పలకరించబోతుంది.
Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బీటౌన్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం.
Alia bhat fires on bady shaming comments: బాలీవుడ్ నటి ఆలియాభట్ ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆమెను కొంత మంది ట్రోలర్స్ టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తొంది.
Samantha 2nd Marriage: కథానాయిక సమంత గురించి కొత్తగా ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. గత 15 యేళ్లుగా టాలీవుడ్ అగ్ర కథానాయిగా సత్తా చాటుతోంది. ఆ మధ్య మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్ గా బ్యాక్ బౌన్స్ అయింది. తాజాగా సామ్.. రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది.
2024 Top 10 Highest Gross Movies: 2024లో మన దేశ బాక్సాఫీస్ (విదేశీ వసూల్లు కాకుండా) దగ్గర అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు. అందులో కల్కి నుంచి దేవర వరకు ఏయే సినిమాలు అత్యధిక వసూళ్లను సాధించాయో చూద్దాం..
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి డాటర్ గా చిత్రసీమలో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పడింది. ఇన్నేళ్లు ఏ బాలీవుడ్ సినిమాతో రాని గుర్తింపు ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర’తో వచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్ కు తక్కువ.. అతిథి పాత్రకు ఎక్కువగా అన్నట్టు ఉంది. ఏది ఏమైనా తాను కోరకున్న బాక్సాఫీస్ సక్సెస్ ను ఈ సినిమాతో అందుకోవడం విశేషం. అందుకే ఇపుడు వరుసగా తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది.
Triptii Dimri: ఒక్క సినిమా చాలు.. కొంత మంది భామల అదృష్టాన్ని ఛేంజ్ చేయడానికి. తృప్తి డిమ్రి .. ఎన్ని మూవీస్ చేసినా.. రాని ఫేమ్ ‘యానిమల్’ సినిమాతో వచ్చింది. ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ తో చేసిన హాట్ ఇంటిమేట్ సీన్స్ తో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయింది. త్వరలో ఈమె ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
Prabhas Rare Record: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి ’ సిరీస్ తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా సెటిల్ అయిపోయాడు. అక్కడ నుంచి రెబల్ స్టార్ నటించిన ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతూ సంచలనాల మీద సంచలనాలు రేపుతోంది. ముఖ్యంగా సౌత్ సహా బాలీవుడ్ లో ఏ హీరోకు సంబంధించిన బాక్సాఫీస్ వసూల్లు ప్రభాస్ దరిదాపుల్లో లేవు.
HBD Prabhas:ప్రభాస్ ది ఆరడుగుల ఆజానుబాహుడు. ఆ హైట్ కు తగ్గ పర్సనాలిటి.. ఆ పర్సనాలిటి తగ్గ వాయిస్. ఇవే ప్రభాస్ ను హీరోగా టాప్ లో నిలబెట్టాయి. ఈ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసాయి.
Prabhas Disaster Movies: ప్రతి హీరో కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు అదే రేంజ్ డిజాస్టర్ మూవీస్ ఉండటం కామన్. అలాగే ప్రభాస్ కెరీర్ ‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చిత్రాలతో పాిటు ‘ఆదిపురుష్’, ‘రాధే శ్యామ్’ వంటి ఫ్లాప్ చిత్రాలున్నాయి.
Prabhas Top Movies: కటౌట్ చూసి నమ్మేయాలి డూడ్ అని ప్రభాస్ ను చూస్తే నిజమే అనిపిస్తోంది. ఈ పేరు వెంటే ఆరడుగుల ఆజానుబాహుడు కళ్ల ముందు కదలుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్ లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ ఫెక్ట్ ఈ బాహుబలి. అంతేకాదు టాలీవుడ్ టూ బాలీవుడ్ శాసిస్తున్న సినీ ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్ కు డార్లింగ్. ఈ నెల 23న ప్రభాస్ కెరీర్ బర్త్ డే సందర్భంగా ఆయన సినీ కెరీర్ లో టాప్ మూవీస్ విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.