Jaya Bachchan Affidavit: భారత సినీ పరిశ్రమలో చక్కని జోడీ ఎవరంటే అమితాబ్ బచ్చన్-జయ బచ్చన్ జంట ముందుంటుంది. సినీ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ హిట్లతో దూసుకెళ్తున్న ఆ కుటుంబం ఆస్తుల వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న వారి కుటుంబ ఆస్తులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
Nagma: నగ్మా ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్గా తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఒకప్పటి యువత కలల రాణిగా మెరిసిన ఈ భామ.. తాజాగా షాకింగ్ లుక్‌లో కనిపించి అభిమానులను బిత్తర పోయేలా చేసింది.
Yatra 2 Collections: ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు థియేటర్స్‌కు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి .. తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి తోడ్పడ్డ పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర 2' మూవీ తెరకెక్కింది.
Razakar Telugu Trailer Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ భాషల్లో చరిత్రలో జరిగిన నిజ జీవిత ఘటనల నేపథ్యంలో పలు చిత్రాలు వస్తున్నాయి. తాజాగా ఈ కోవలో 1947 నుంచి 1948 వరకు హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలపై నిజాం ప్రైవేటు సైన్యం చేసిన అరాచకాల నేపథ్యంలో 'రజాకార్' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే హిందీ ట్రైలర్ విడుదల చేయగా.. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేసారు.
Hanu Man:హను మాన్ సినిమా ప్రభంజనం ఆగడం లేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను మడత పెట్టేసింది. ఈ మూవీ తాజాగా తాన ఖాతాలో మరో రికార్డును నమోదు అయింది.
NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నార్త్, సౌత్ తేడా లేకుండా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో 'వార్ 2'. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి తెలుగు, హిందీ సూపర్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా అభిమానుల్లో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం.
Razakar Hindi Trailer Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ భాషల్లో నిజ జీవిత ఘటనల ఆధారంగా పలు సినిమాలు వస్తున్నాయి. ఈ కోవలో కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే కురిపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1947 నుంచి 1948 వరకు ఇక్కడ మెజారిటీ ప్రజలపై రజాకార్లు చేసిన ఆగడాల నేపథ్యంలో 'రజాకార్' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే తెలుగులో విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను విడుదల చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Salaar - Animal: ఈ మధ్యకాలంలో సినిమాలు థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ ఫ్లాటఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియట్రికల్‌గా ప్యాన్ ఇండియా రిలీజ్ కాకపోయిన చాలా సినిమాలను ఓటీటీలో వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సలార్ మూవీని అదే విధంగా ఇంటర్నేషనల్ లాంగ్వెజ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అదే బాటలో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డిల 'యానిమల్' మూవీని అంతర్జాతీయ భాషలో స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Bollywood Actress: ఒకప్పుడు తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిని దోచిన నటి. అంతేకాకుండా ఫెమినా మిస్ ఇండియా రన్నరఫ్ కూడా. అంతంటి స్టార్ డమ్ వదులుకుని ఉన్నట్టుండి బౌద్ద సన్యాసిగా మారింది ఓ హీరోయిన్ . ఇంతకీ ఆమె ఎవరంటే?
The Kerala Stroy OTT News: లాస్ట్ ఇయర్ దేశ వ్యాప్తంగా అత్యంత చర్చీనీయాంశం అయిన సినిమా 'ది కేరళ స్టోరీ'. కేరళలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా విడుదలైన 8 నెలలకు ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడింది.
jyothika : కొంత మంది హీరోయిన్స్ అంతే.. పెళ్లైనా వరుస సినిమాలతో అదరగొట్టే వాళ్లు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అప్పట్లో షావుకారు జానకి, సావిత్రి, జమున, జయసుధ వంటి కథానాయికలు పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్గా రాణించారు. ఇపుడు అదే కోవలో జ్యోతిక, కాజల్, వంటి హీరోయిన్స్ కూడా పెళ్లి తర్వాత కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు.
Animal world wide closing collections: లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1న భారీగా విడుదలైన యానిమల్ మూవీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలై అందరి అంచనాలకు తగ్గట్టు భారీ వసూళ్లనే సాధించింది. సందీప్ రెడ్డి వంగా యాక్షన్ కమ్ లవ్ సెంటిమెంట్ కలగలసి ఈ మూవీ మంచి విజయాన్నే సాధించింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Allu Arjun - Trivikram : అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప2' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో బన్ని సరసన బాలీవుడ్ భామ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Grammy Awards: సినీ రంగంలో ఆస్కార్ అవార్డులు ఎలాగో.. సంగీత రంగంలో గ్రామీ అవార్డులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ అవార్డు అందుకోవాలని ప్రతి ఒక్క సంగీత కళాకారుడు కోరుకుంటాడు. తాజాగా ఈ ఇంటర్నేషనల్ అవార్డును ఇద్దరు భారతీయులు అందుకున్నారు.
Hrithik Roshn- figher : బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన తాజాగా మూవీ ఫైటర్. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గణతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫస్ట్ వీక్ అనుకున్నంత రేంజ్లో వసూళ్లను రాబట్టని ఈ సినిమా సెకండ్ వీకెండ్లో పుంజుకుంది.
NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఈయన వరుస హిట్స్‌తో దూకుడు మీదున్నాడు. గతేడాది చివరలో 'భగవంత్ కేసరి' సినిమాతో పలకరించారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు అంతా సిద్ధమైంది.
RGV on Poonam Pandey: బాలీవుడ్ నటి,మోడల్ పూనం పాండే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరణవార్తల మధ్య బతికున్నానంటూ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఒక్కసారిగా హల్చల్ చేసింది. అసలేం జరిగిందంటే..
Poonam Pandey : చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి మోడల్ పూనమ్ పాండే గర్భాశయ కాన్సర్‌తో కన్నుమూయడంతో ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయింది.
Hrithik Roshn- figher : హృతిక్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా విడుదల మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా పర్ఫామ్ చేయడం లేదు. మరోవైపు ఓవర్సస్‌లో ఈ మూవీ మంచి వసూళ్లనే రాబడుతోంది.
Hanu Man: హను మాన్ మూవీ ఇప్పటికే విడుదలైన సంక్రాంతి సినిమాలను వెనక్కి నెట్టేసింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన పొంగల్ చిత్రాల్లో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. తాజాగా ఒక్కో రికార్డును స్మాష్ చేసుకుంటూ వెళుతున్న ఈ మూవీ తాజాగా కేజీఎఫ్ 1 రికార్డులను మడతేట్టేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.