Amazon Bike Discount Offers: అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొన్ని బైక్‌లు అత్యధిక తగ్గింపుతో లభిస్తున్నాయి. అలాగే వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిపై ఉన్న ఆఫర్స్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
Yamaha R15M launch: భారత మార్కెట్లోకి యమహా నుంచి కార్బన్ ఫైబర్ ఆర్15ఎన్ బైక్ ఎంట్రీ ఇచ్చింది. దీనిలో మెటాలిక్ గ్రే వేరియంట్ ధర రూ. 1,98,300గా ఉంది. కార్బన్ వెర్షన్ ధర రూ. 2,08,300గా ఉంది. ఇందులో 155సీసీ ఇంజన్ 18.10 బీహెచ్ పి పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూసర్ చేస్తుంది.
Hero Splendor Plus Xtec Disc: మనదేశంలో టూవీలర్స్ ఎక్కువ వినియోగిస్తుంటారు. అందులోనూ హీరో కంపెనీలకు చెందిన బైకులకు ప్రత్యేకస్థానం ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ వెహికల్స్ ఉపయోగిస్తుంటారు. అయితే తన బైకులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తోంది హీరో మోటార్స్ . ఇప్పుడు తాజాగా హీరో స్ప్లెండర్ బైక్ ను లేటెస్టు ఫీచర్లతో తీసుకువచ్చింది. ధర, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.
యువతకు మోటార్ బైక్ లపై ఆసక్తి ఎక్కువ.. వారి వారి ఇష్టాలకు అనుసారంగా మోటార్ బైక్ కంపెనీలు అప్డేట్ వర్షన్ లను విడుదల చేస్తున్నాయి. హోండా నుండి CB200X ఇండియాలో లాంచ్ చేశారు. ఈ బైక్ ఫీచర్స్, అప్డేట్స్ మరియు ధర వివరాలు..
2023 Honda Hornet 2.0 Features: 2023 హార్నెట్ 2.0 బైక్ శక్తివంతమైన 184.40 cc, 4 స్ట్రోక్, సింగిల్-సిలిండర్ BSVI OBD2 నిబంధనలకు అనుగుణంగా PGM-FI ఇంజిన్ తో రూపొందింది. 12.70 kW పవర్ , 15.9 Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.
Most Selling Bikes in 2023: ద్విచక్ర వాహనం కొనాలి అని అనుకునే వారు చూసే అంశం కూడా ఇటీవల కాలంలో ఏ కంపెనీ బైకులను జనం ఎక్కువగా కొంటున్నారు అందులో ఏ మోడల్స్ ఎక్కువగా జనం ఇష్టపడుతున్నారు అనే చెక్ చేస్తారు. జనం ఒక రకమైన బైకును ఎక్కువగా కొంటున్నారు అంటే .. అంతమంది జనం ఆ బైకును ఇష్టపడుతున్నారు అనే కదా అర్థం.
Cheap And Best Mileage Bike in india: ఈ బైక్ నాలుగు వేరియంట్స్, నాలుగు కలర్లలో లభిస్తుంది. అందులో ప్రారంభ వేరియంట్ ధర రూ.62,638 గా ఉండగా.. టాప్ వేరియంట్ ధర రూ.79,282 గా ఉంది. గ్రామీణ పరిస్థితులను, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన బైక్ ఇది.
Honda 100CC Bike: హోండా నుంచి 100CC బైక్ వచ్చేస్తోంది. వచ్చే నెలలో ముంబైలో జరగనున్న ఓ ఈవెంట్ లో హోండా 100CC బైక్ లాంచ్ కానుంది. అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో ఒక బైక్ లాంచ్ చేయాలని హోండా కంపెనీ ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇంజన్ కెపాసిటి పరంగా ఈ బైక్ పైసా వసూల్ బైక్ అని కంపెనీ చెబుతోంది.
Royal Enfield Hunter 350 Price: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా ? రాయల్ ఎన్ఫీల్డ్.. పేరుకు తగినట్టుగానే ఇందులో ఏ వేరియంట్ అయినా సరే రాజసం ఉట్టిపడినట్టుగా ఉండే బైక్ అనేది కస్టమర్స్ భావన. అందుకే ధర ఎక్కువైనా సరే ఆ బైక్‌నే కొనాలి అని అనుకునే వారికి కొదువే ఉండదు.
2023 Ducati New Bikes, Ducati India to launch 9 new bikes in 2023. 2023లో డుకాటీ నుంచి 9 మోటార్‌సైకిళ్లు భారతీయ రోడ్లపైకి రానున్నాయి. టి ధర రూ.10.39 లక్షల నుంచి రూ.72 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
Best Cruiser Bikes in India under 2 lakhs. భారతదేశంలో రూ. 2 లక్షల లోపు విక్రయానికి అందుబాటులో ఉన్న కొన్ని క్రూయిజర్ మోటార్‌సైకిళ్ల గురించి ఓసారి చూద్దాం.
Royal Enfield Dealership Registration: రాయల్ ఎన్ఫీల్డ్.. బైక్ రైడింగ్ ఇష్టపడే వారికి, బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ వెళ్లాలనుకునే వారికి ఇష్టమైన బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్. కొంతమందికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఓ ఇష్టమైతే.. ఇంకొంత మందికి అవి స్టేటస్ సింబల్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మెయింటెన్ చేయడం అంటేనే రాయల్‌గా ఉండటమే అనుకునే వారి సంఖ్యకు కూడా కొదువే లేదు.
Third Party Insurance Premium Hike: కారు కొనడానికి మీరు ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఈ వార్త తప్పకుండా మీ కోసమే. అవును.. ఎందుకంటే దేశవ్యాప్తంగా జూన్ 1 తర్వాత కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి.
Bounce Infinity electric scooter launched: బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్‌ను ఈకో మోడ్‌లో చార్జ్ చేసిన తర్వాత 85 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. స్వాపింగ్ ఫీచర్ ద్వారా కన్వెన్షల్ సాకెట్ ద్వారా బ్యాటరీని చార్జ్ చేసుకోవొచ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ద్వారా ఉపయోగించుకోవచ్చు.
Bike With Good Mileage | దేశంలో అత్యధికంగా అమ్మకం జరిగే బైక్ ఇదే. చాలా సమయం నుంచి భారతీయ మోటార్ సైకిల్ మార్కెట్లో ఈ బైక్ రారాజుగా ఉంది. స్ల్పెండర్పై ప్రయాణం చేసే వారు మనకు ఎక్కడంటే అక్కడే కనిపిస్తారు. దీంతో పాటు Splendor మరిన్ని ప్రత్యేకతలు తెలియజేస్తాం.
Hero Splendor Plus Specifications |Hero Splendor దేశంలో అత్యధికంగా అమ్మకం జరిగే బైక్ ఇదే. చాలా సమయం నుంచి భారతీయ మోటార్ సైకిల్ మార్కెట్లో ఈ బైక్ రారాజుగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.