Royal Enfield Classic 350 Bobber Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ రాబోతోంది. ఇది క్లాసిక్ 350 బాబర్ అనే పేరుతో అందుబాటులోకి రానుంది. అయితే ఈ బైక్ ఫీచర్స్ ఇటీవలే లీక్ అయ్యాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Royal Enfield New Bikes: దేశంలోని ద్విచక్ర వాహనాల్లో స్టైల్ అండ్ క్రేజీ బైక్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనే చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌కు వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటోంది. ఇప్పుడు కొత్తగా మరో మూడు బైక్స్ లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ.
2023 Royal Enfield Bullet 350 Prices And Specs: బుల్లెట్ బైక్ ప్రియులు ఎదురుచూస్తోన్న 2023 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఇండియాలో లాంచ్ అయింది. మెకానిజం పరంగా పలు మార్పులు చేర్పులు చేశారు.
Royal Enfield Classic 350: రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఆ లుక్కే వేరు. క్లాసీ లుక్. బైక్‌పై వెళ్తుంటే రాజఠీవి ఉట్టిపడేలా ఉంటుంది. ఇందులో క్లాసిక్ 350 కంపెనీ బెస్ట్ సెల్లింగ్ బైక్‌గా ఉంది. ఈ బైక్‌ను ఇప్పుడు మీరు కేవలం 50వేలకే తీసుకెళ్లవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
2023 Honda Hness CB350 Bike Price, Mileage and Features. రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా ప్రముఖ ద్విచక్ర కంపెనీ 'హోండా' కూడా CB350 బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది.
Multibagger Stocks: షేర్ మార్కెట్ అంటేనే ఎగుడు దిగుడుల ప్రపంచం. కొన్ని కంపెనీల షేర్లు అమాంతం పెరుగుతుంటే..మరికొన్ని పడిపోతుంటాయి. మల్టీబ్యాగర్ షేర్లు ఇలానే లాభాలు పండిస్తున్నాయి. 28 కోట్లకు దారి తీసిన స్టాక్ గురించి తెలుసుకుందాం..
Royal Enfield Dealership Registration: రాయల్ ఎన్ఫీల్డ్.. బైక్ రైడింగ్ ఇష్టపడే వారికి, బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ వెళ్లాలనుకునే వారికి ఇష్టమైన బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్. కొంతమందికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఓ ఇష్టమైతే.. ఇంకొంత మందికి అవి స్టేటస్ సింబల్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మెయింటెన్ చేయడం అంటేనే రాయల్‌గా ఉండటమే అనుకునే వారి సంఖ్యకు కూడా కొదువే లేదు.
Royal Enfield Electric Bike: దిగ్గజ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ టూ-వీలర్ సంస్థ త్వరలోనే ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగుపెట్టనుంది. ఈ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాల ప్రోటోటైప్ ఇప్పటికే పూర్తవ్వగా.. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ-బైక్స్ ను వచ్చే ఏడాది మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Royal Enfield recall: మిడ్ సైజ్ మోటార్ బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ మరోసారి భారీ రీకాల్ ప్రకటించింది. క్లాస్ 350 బైక్‌లలో లోపాలు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
The cheapest Royal Enfield Hunter 350 motorcycle ever to hit the market : రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350.. 2022 ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ తన సరికొత్త స్క్రమ్ 411ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మంచుకొండల్లో, హిమాలయాల్లో అడ్వెంచర్ల కోసం కొన్ని బైక్స్ ను తీసుకురానుంది. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బైక్‌పై ఇప్పుడు చర్చ సాగుతోంది.
Customizing Royal Enfield | ప్రీమియర్ మోటార్ సైకిల్ తయారు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield ) ఒక కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులు సంస్థ పాపులర్ బ్రాండ్స్ అయిన Classic 350 Dual Channel , Meteor సొంతంగా డిజైన్ చేసుకుని బుక చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.