మహబూబాబాద్‌ శివారు బాబునాయక్‌ తాండలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

మహబూబాబాద్ శివార్లలోని బాబూనాయక్ తండాలో పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్.

  • Zee Media Bureau
  • Apr 26, 2022, 04:20 PM IST

మహబూబాబాద్ శివార్లలోని బాబూనాయక్ తండాలో నిర్వహించిన పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న 33 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో సుమారు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News