Jupiter transit 2023: దేవగురు బృహస్పతి అశ్వినీ నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. గురుడు రాశి మార్పు కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేషరాశిలో సూర్యుడు, రాహువు కలయిక వల్ల పితృ దోష యోగం ఏర్పడింది. ఈ సమయంలో ముఖ్యంగా కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా పరిహారాలేంటో తెలుసుకోండి.
Kedar Yog 2023: ఏప్రిల్ 23న ఐదు సంవత్సరాల తర్వాద అరుదైన సంఘటన జరగబోతుంది. దీని కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనం పొందబోతున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Inauspicious yoga: త్వరలో ఓ అశుభకరమైన యోగం ఏర్పడబోతుంది. దీని సమయంలో మీరు ఏ పని చేపట్టినా అది విజయవంతం కాదు. అంతేకాకుండా మీరు చాలా సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
Shani Gochar 2023: ప్రస్తుతం శనిదేవుడు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీనికి అధిపతిగా రాహువును భావిస్తారు. శని-రాహు యుతి కారణంగా అక్టోబరు 17 వరకు సమస్యలను ఎదుర్కోనున్నారు.
Shani Transit 2023: శనిదేవుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు. గత నెల రోజులుగా కుంభంలో శని శక్తివంతంగా సంచరిస్తున్నాడు. ఇది 3 రాశుల వారికి కలిసి రానుంది.
Kedar Yogam 2023: జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో ఓ అద్భుతం జరగబోతోంది. ఒకటి రెండు కాదు..పది కాదు ఏకంగా 500 ఏళ్ల తరువాత ఓ యోగం ఏర్పడనుంది ఫలితంగా ఈ రాశి జాతకులపై కనీవినీ ఎరుగని ధనవర్షం కురవనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Shani Rahu Yuti 2023: ప్రస్తుతం శనిదేవుడు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ నక్షత్రానికి అధిపతిగా రాహువును పరిగణిస్తారు. శని-రాహు కలయిక వల్ల ఈ సమయంలో నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండండి.
Varuthini Ekadashi Vratam News: వైశాఖ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి తిధిని వరూధిని ఏకాదశిగా సంభోదిస్తారు, అయితే ఆ రోజు ఉపవాసం ఉండేవారు ఈ తప్పులు అసలు చేయకండి.
Astrology: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనంలో మార్పులు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతాయి. తాజాగా గురు, శుక్ర మరియు శని గ్రహాల స్థితి నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Grahana Effect in telugu: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం మరో వారం రోజుల్లో సంభవించబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం వల్ల ఏర్పడబోతున్న రెండు అశుభయోగాల మూడు రాశుల వారిని ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.
Chandra Grahan On Buddha Purnima: 2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 5 రాత్రి 8:45 నుండి 1:00 గంటల వరకు ఉంటుందని చెబుతున్నారు, అదే రోజు బుద్ధ పౌర్ణమి కూడా ఏర్పడుతోంది ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి బంపర్ బెనిఫిట్స్ ఉంటాయని అంటున్నారు.
Mercury Set 2023: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఈనెల 23న గ్రహాల రాకుమారుడైన బుధుడు మేషరాశిలో అస్తమించబోతున్నాడు. దీని కారణంగా నాలుగు రాశులవారు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో సమస్యలను ఎదుర్కోంటారు.
Surya Gochar on 14th April 2023: గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మరో వారం రోజుల్లో మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. భానుడు యెుక్క రాశి మార్పు కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Sun will enter Aries on 14th April 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో తన స్థానాన్ని మార్చుకుంటుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల ఏడు రాశులవారు అపారమైన ప్రయోజనం పొందబోతున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Gochar 2023: శని దేవుడు తనకు నచ్చిన తన అసలు రాశిచక్రం కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత 2025 ప్రారంభం వరకు ఈ రాశిలోనే ఉంటాడు. అలాంటి సమయంలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.