/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Chaturgrahi Yog in Aries 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ నెల 22న బృహస్పతి మేషరాశిలో సంచరించబోతున్నాడు. 12 ఏళ్ల తర్వాత గురుడు మేషంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యుడు, రాహువు మరియు బుధుడు కూర్చుని ఉన్నారు. ఈ నాలుగు గ్రహాల కలయిక కారరణంగా మేషరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మిథునరాశి: చతుర్గ్రాహి యోగం మిథునరాశి వారికి అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈరాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కొత్త జాబ్ ఆఫర్, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. 

కర్కాటకం: కర్కాటక రాశి వారికి చతుర్గ్రాహి యోగం చాలా డబ్బును ఇస్తుంది. మీరు కెరీర్‌లో మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు కొత్త ఇల్లు లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. 

Also Read: Jupiter Mahadasha: మీ జాతకంలో గురు మహాదశ ఉందా? అయితే మీరు 19 ఏళ్లు కింగ్ లా బతుకుతారు..

మేషం: చతుర్గ్రాహి యోగం మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. వీరు కెరీర్‌లో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే  ఛాన్స్ ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. 

సింహ రాశి : సింహ రాశి వారికి చతుర్గ్రాహి యోగం అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం  సాధిస్తారు. పాలిటిక్స్ లో ఉన్నవారు పదవిని పొందుతారు. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. 

Also Read: Guru Gochar 2023: ఏప్రిల్ 22న ఊహించని ఘటన.. ఈ 3 రాశులకు అంతులేనంత ఐశ్వర్యం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Section: 
English Title: 
Surya Budh Guru and Rahu yuti will formed Chaturgrahi Yog in Aries on 22nd April 2023; these 4 zodiac People will get Incredible benefits
News Source: 
Home Title: 

Chaturgrahi Yog: మరో నాలుగు రోజుల్లో 'చతుర్గ్రాహి యోగం'.. ఈ రాశుల ఫేట్ మారడం ఖాయం..

Chaturgrahi Yog: మరో నాలుగు రోజుల్లో 'చతుర్గ్రాహి యోగం'.. ఈ రాశుల ఫేట్ మారడం ఖాయం..
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Chaturgrahi Yog: మరో నాలుగు రోజుల్లో 'చతుర్గ్రాహి యోగం'.. ఈ రాశుల ఫేట్ మారడం ఖాయం..
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, April 18, 2023 - 08:58
Request Count: 
36
Is Breaking News: 
No
Word Count: 
228