Mercury Transit 2022: త్వరలో గ్రహాల యువరాజు బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ బుధుడి సంచారం వల్ల కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.
Mangal Gochar 2022: రీసెంట్ గా అంగారక గ్రహం వృషభరాశిలోకి ప్రవేశించింది. మార్చి 13, 2023 వరకు కుజుడు ఇదే రాశిలో ఉండటం వల్ల 3 రాశుల వారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నాడు.
Shukra Transit 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, శుక్రుడు బృహస్పతి రాశి అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుక్ర సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Mangal Transit In Taurus: ఆస్ట్రాలజీ ప్రకారం, అంగారక గ్రహం... శుక్రుడు రాశి అయిన వృషభంలో సంచరించింది. ఈ కుజ సంచారం ముఖ్యంగా మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది.
Astrology Facts: ప్రతి రోజూ మీకు ఇలా పక్షులు కనిపేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్లో కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.
Budh Margi 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం జనవరి 13, 2023న ధనుస్సు రాశిలో సంచరించబోతోంది. మెర్క్యురీ గ్రహం యొక్క సంచారం 3 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Kendra Tirkon Rajyog 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు వృశ్చికరాశిలో సంచరించాడు. దీని కారణం కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Budhaditya Raj Yog In Vrachika 2022: వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, డిసెంబర్ 03 వరకు వృశ్చికరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. వారెవరంటే.. ?
Shukra Gochar 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, డిసెంబర్లో శుక్ర గ్రహం ధనస్సు మరియు మకరరాశిలో సంచరించబోతోంది. శుక్రుడి రాశి మార్పు వల్ల 3 రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు.
Budh Gochar 2022: వచ్చే నెలలో బుధుడు మొదట ధనుస్సు రాశిలో, తర్వాత మకరరాశిలో సంచరించనున్నాడు. గ్రహాల యువరాజు యెుక్క సంచారం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Gochar November 2022: కల్యాణ దేవుడుగా పిలువబడే కుజుడు నవంబర్ 13న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో నాలుగు రాశులవారు ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు.
Shani Planet Gochar In 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనిదేవుడు 03 ఫిబ్రవరి 2023న కుంభరాశిలో అస్తమించబోతున్నాడు. శనిదేవుని అస్తమయం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.