Vipreet Rajyog effect: ఏ వ్యక్తి జాతకంలో వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుందో వారి దేనికీ లోటు ఉండదు. కుండలిలో ఆరవ, అష్టమ, పన్నెండవ గృహాల అధిపతులు కలయిక ఏర్పడినప్పుడు ఈ యోగం రూపొందుతుంది. దీంతో నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Mangal Gochar 2023: ఈ నెల 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు షడష్టక యోగం చేస్తున్నాడు. ఈ సమయం కొందరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Uday 2023: మరో 9 రోజుల్లో గ్రహాల యువరాజైన బుధుడు ఉదయించబోతున్నాడు. ఈ ఖగోళ సంఘటన కారణంగా కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Jyeshta Masam Precautions: హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసానికి ప్రత్యేకత ఉంది. వేసవికాలంలో ఈ నెల ఎండలు మండుతుంటాయి. ఈ సమయంలో తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. అందుకే జేష్ఠమాసం అప్రమత్తంగా ఉండాలి.
Saturn Retrograde 2023: త్వరలో శనిదేవుడు తిరోగమనం చేయనున్నాడు. శని యెుక్క ఈ రివర్స్ కదలిక కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mars Transit 2023: వచ్చే నెల 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Astrology; ఈ నెలలో బుధుడు, శుక్రుడు కలయిక జరగనుంది. వీరిద్దరి సంయోగం వల్ల పవిత్రమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. దీని వల్ల కొన్ని రాశులవారు స్పెషల్ బెనిఫిట్స్ పొందబోతున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
May 2023 Grah Gochar: మే నెలలో చాలా గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలో చాలా రాశులవారు మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Shani Vakri 2023: సాధారణంగా ఏ గ్రహమైనా తిరోగమనంలో ఉంటే అది అశుభ ఫలితాలను ఇస్తుంది. అయితే శని వక్రీ కారణంగా కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter rise 2023: ఈ నెల 27న బృహస్పతి మేషరాశిలో ఉదయించబోతున్నాడు. పైగా అదే రోజు పుష్య నక్షత్రం కూడా ఉంటుంది. బృహస్పతి ఉదయించడం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: వచ్చే నెల మెుదటి వారంలో శుక్రుడు తన సొంత రాశిని విడిచిపెట్టి బుధుడి యెుక్క రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుక్రుని సంచారం కారణంగా కొన్ని రాశులవారు బంఫర్ బెనిఫిట్స్ పొందబోతున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Set 2023: ఫ్లానెట్స్ ప్రిన్స్ బుధుడు మేషరాశిలో అస్తమించాడు. మెర్య్కూరీ యెుక్క ఈ మార్పు కారణంగా కొందరి జీవితం వెలుగులమయం కానుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra strong in horoscope: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. సాధారణంగా శుక్రుడు మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. మీ జాతకంలో శుక్రుడు బలపడాలంటే ఈ పరిహారాలు చేయండి.
Sun Jupiter conjunction 2023: దేవగురు బృహస్పతి ఇవాళ మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా సూర్యుడు-బృహస్పతి కలయిక ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలు ఇవ్వనుంది.
Mercury Set in aries 2023: ఫ్లానెట్ ప్రిన్స్ అయిన బుధుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మరో రెండు రోజుల్లో మెర్క్యూరీ అస్తమించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Budh Asta 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు మరో మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ 23న మేషరాశిలో అస్తమించబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.