Amalaki Ekadashi 2023 Date:ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి అని పిలుస్తారు, ఈ అమలకి ఏకాదశి ఈ ఏడాది 2023 మార్చి 3, 2023 శుక్రవారం నాడు రాగా దాని విశిష్టత తెలుసుకుందాం.
Budh Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం కుంభరాశిలో సంచరించింది. దీని వల్ల 3 రాశుల వారికి మంచి రోజులు మెుదలయ్యాయి. ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
Three Rajyog effect: పంచాంగం ప్రకారం, 617 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక వల్ల 3 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల 3 రాశుల వారు డబ్బు మరియు పురోభివృద్ధి పొందుతారు.
Coins in Rivers: నదీ నదాల్లో సముద్రాల్లో ప్రవహించే వాగులు వంకల్లో కాయిన్స్, ఇతర వస్తువులు వేయడం అనాదిగా వస్తున్న అలవాటు. ఇలా చేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయనేది కొందరి నమ్మకం. ఇది నిజమా కాదా, అసలు నదుల్లో కాయిన్స్ వేయడం వెనుక మతలబేంటనేది తెలుసుకుందాం..
Vipreet Rajyog: గ్రహాల యువరాజు బుధుడు విపరీత్ రాజయోగాన్ని సృష్టించాడు. దీని వల్ల 4 రాశుల వారికి మంచి రోజులు మొదలుకానున్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందేమో ఓ లుక్కేయండి.
Niyati Palat Rajyog: వైదిక పంచాంగం ప్రకారం, అరుదైన రాజయోగం ఏర్పడుతుంది.దీని కారణంగా మూడు రాశులవారికి డబ్బు మరియు పురోభివృద్ధి లభిస్తుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Astrology: వేద పంచాంగం ప్రకారం, 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక జరగబోతోంది. దీని కారణంగా 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలవుతాయి.
Akhand Samrajya Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, త్వరలో అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ఊహించని బెనిఫిట్స్ పొందనున్నారు.
Panch Mahayogam: ఆస్ట్రాలజీలో అద్భుత యాదృచ్ఛికం జరిగింది. దాదాపు 700 ఏళ్ల తర్వాత పంచమహా యోగం ఏర్పడింది. ఈయోగం కారణంగా కొన్ని రాశులవారు అదిరిపోయే బెనిఫిట్స్ పొందనున్నారు.
Budh Mahadasha: వేద జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. బుధుడు సంపద, తెలివితేటలు, వ్యాపారానికి కారకుడు. బుధుడి మహాదశ మీపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.