Budh Gochar 2023: మరో ఆరు రోజుల్లో గ్రహాల యువరాజైన బుధుడు తన రాశిని మార్చబోతున్నాడు. మెర్య్కూరీ మేషరాశి ప్రవేశం కొందరికి కష్టాలు తెచ్చిపెడుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar 2023: బుద్ది మరియు వ్యాపారాన్ని ఇచ్చే బుధుడు ఈ నెల చివరిలో మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. మేషంలో బుధ సంచారం వల్ల ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Guru Gochar 2023: గురుడు త్వరలో మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఇది ఏ రాశులవారికి నష్టాన్ని కలిగిస్తుందో తెలుసుకుందాం.
Venus Transit 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Guru Gochar 2023: ఏప్రిల్లో దేవగురువు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. గురు రాశి మార్పు కారణంగా 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: బృహస్పతి రాశి అయిన మీనరాశిలో సూర్య సంచారం జరుగుతుంది. ఆదిత్యుడి రాశి మార్పు కొన్ని రాశులవారికి మేలు చేస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Ugadi 2023 Horoscope: ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉగాది వేడుకలు జరుపుకుంటున్నారు. ఉగాది వచ్చిందంటే చాలు పంచాంగ శ్రవణం తప్పకుండా వింటుంటారు. ఈ ఏడాది ఎవరికి ఎలా ఉంటుందనే ఆసక్తి ఉంటుంది. మరి ఈ ఏడాది మీ అందరికీ ఎలా ఉంటుందో తెలుసుకుందామా..
Mercury Transit 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ నెల చివరిలో బుధుడు మేషరాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో కొందరికి అదృష్టం పట్టనుంది.
Guru Gochar 2023: గ్రహాల రాశి మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. త్వరలో బృహస్పతి తన రాశిని మార్చనున్నాడు. ఇది ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Gajkesari Rajyog: త్వరలో బృహస్పతి మరియు చంద్రుని కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీరే ఇప్పుడు తెలుసుకోండి..
Black Thread Remedies: జ్యోతిష్యశాస్త్రంలో వివిధ సమస్యలకు పరిష్కారంగా ఎన్నో ఉపాయాలున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం మంత్రాలు తంత్రాలతో ఎదురయ్యె దుష్పరిణామాల్నించి విముక్తకి పొందే మార్గాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Saturn Remedies 2023: జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం కారణంగా వివిధ సమయాల్లో కొన్ని రాశులకు అద్భుత ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల జాతకాలే మారిపోతుంటాయి. ఇప్పుడు ఆ మూడు రాశులకు అదే జరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Sun Transit 2023: ప్రస్తుతం సూర్యభగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Gochar 2023: ఆస్ట్రాలజీలో మార్స్ సంచారాన్ని శుభప్రదంగా భావిస్తారు. అంగారకుడి మిథునరాశి ప్రవేశం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సంపద మరియు కీర్తిని ఇచ్చే శుక్రుడు మేషరాశిలో చతురస్రాకారంలో ఉన్నాడు. దీని వల్ల 4 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.