Astrology: మేషరాశిలో దేవగురు బృహస్పతి, రాహువు కలయిక వల్ల గురు చండాల యోగం లేదా గురు చండాల దోషం ఏర్పడుతుంది. ఈ దోషం తొలగిపోయినప్పుడు కొన్ని రాశులవారిని అదృష్టం వరించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు వచ్చింది. ఇటీవల సూర్యుడు తన కదలికను మార్చాడు. ఆదిత్యుడి రాశి మార్పు వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mangal Gochar 2023: మరో 12 రోజుల్లో అంగారకుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. కుజుడి రాశి మార్పు మెుత్తం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. మార్స్ సంచారం వల్ల ఏయే రాశులవారు లాభాలు పొందబోతున్నారో తెలుసుకుందాం.
Venus Transit: లవ్, రొమాన్స్, అందం, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. శుక్రుడి రాశి మార్పు మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Grah Vakri 2023: మూడు పెద్ద గ్రహాలు తిరోగమన స్థితిలోకి రాబోతున్నాయి. దీంతో రాబోయే ఆరు నెలలపాటు మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Sun Gochar in Cancer 2023: సూర్యుడి రాశి మార్పు ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. ఇటీవల ఆదిత్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. భానుడు సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాం.
Shani Vakri 2023: రేవు శని దేవుడు తిరోగమన దిశలో సంచారం చేయబోతున్నారు. దీని కారణంగా అన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Shubh Yog 2023: గ్రహాలు శుభకరమైన యోగాన్ని చేయబోతున్నాయి. ఈ పవిత్రమైన యోగం వల్ల కొందరి జీవితం మలుపు తిరగబోతుంది. ఈ రాశులవారికి దేనికీ లోటు ఉండదు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mars Transit 2023: ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇతడు ఇదే రాశిలో జూలై 01 వరకు కూర్చుని ఉండనున్నాడు. అంగారకుడు సంచారం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit 2023: మరో నాలుగు రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి రాశి మార్పు నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shani Chandra yuti 2023: ఇవాళ కుంభరాశిలో శని, చంద్రుడి కలయిక జరిగింది. ఈ రెండు గ్రహాల కలిసి అశుభకరమైన విషయోగం చేశారు. ఇది కొన్ని రాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Vastu And Astrology Tips In Telugu: ప్రస్తుతం చాలామంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లోకి తీసుకురాకూడని వస్తువులను తీసుకువస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం వచ్చే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Astrology: ఆస్ట్రాలజీ ప్రకారం, కొన్ని రాశులవారికి ఇట్టే సక్సెస్ లభిస్తుంది. వారు ఏ పని చేసినా లేదా వ్యాపారం మెుదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. అలాంటి రాశులు ఏవో మనం తెలుసుకుందాం.
Budhaditya Raja Yoga benefits: ఇవాళ వృషభరాశిలో బుధుడి రాక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు.
Shani vakri 2023: ఈ నెల 17న రాత్రి 10.48 గంటలకు శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. శనిదేవుడి వ్యతిరేక కదలిక కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం నాలగు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందబోతున్నారు.
Navpancham Rajyog 2023: ఇటీవల శుక్రుడు మరియు శని కలిసి అరుదైన నవపంచం రాజయోగాన్ని ఏర్పరిచాయి. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా శుభప్రదైనదిగా భావిస్తారు. దీని వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Sun Transit in Rohini Nakshatram: హిందూ పంచాంగం ప్రకారం గోచారం లేదా రాశి పరివర్తనం చెందేవి గ్రహాలొక్కటే కాదు నక్షత్రాలు కూడా. నక్షత్ర పరివర్తనం కూడా ఇతర రాశులపై ప్రభావం చూపిస్తుంది. సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం..
Venus transit 2023: జూన్ 15 వరకు సూర్యభగవానుడు వృషభరాశిలో ఉండనున్నాడు. సూర్య సంచారం వల్ల మీరు ఊహించని ధనలాభం పొందుతారు. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Surya Mahadasha: ప్రతి గ్రహానికి తన సొంత ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడి మహాదశ ఆరు సంవత్సరాలు పాటు ఉంటుంది. ఇది శుభ స్థానంలో ఉంటే మంచి ఫలితాలను, అశుభస స్థానంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తుంది.
Astrology: పవిత్రమైన యోగాల్లో గురు పుష్య యోగం కూడా ఒకటి. ఇది మరో 5 రోజుల్లో ఏర్పడనుంది. ఈ యోగంలో చేసే పనులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈరోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.