Racharikam Movie Trailer: రాచరికం మూవీ ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 1వ తేదీన ఆడియన్స్ ముందుకు రానుంది. ట్రైలర్‌తో మూవీ అంచనాలు పెరిగిపోయాయి.
Thalakona Pre Release Event: అప్సర రాణి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ 'తలకోన'. అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.
Racharikam Movie Pooja Ceremony: విజయ్ శంకర్, అప్సరా రాణి జంటగా నటిస్తున్న మూవీ రాచరిక. సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Apsara Rani Hot Photos: రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ అప్సరా రాణి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే, తాజాగా ఆమె ఒక జాకెట్ మాత్రమే ధరించి షేర్ చేసిన ఫొటోలు కాక రేపుతున్నాయి.
Ashu Reddy Bold Interview : రామ్ గోపాల్ వర్మ తన డేంజరస్ సినిమాను త్వరలో రిలీజ్ చేయబోతున్న క్రమంలో అషు రెడ్డితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయడమే కాక మరోమారు కాక రేపే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు
Apsara Rani Looks stunning in Short White Dress. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అప్సర రాణి.. తాజాగా జలపాతం వద్ద హాట్ ట్రీట్ ఇచ్చారు. తడసిన అందాలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు.
Apsara Rani Looks stunning in Short Red Dress. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అప్సర రాణి.. నిత్యం హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. తాజాగా రెడ్ డ్రెస్‌లో అప్సర హాట్ ట్రీట్ ఇచ్చారు.
Apsara Rani Hot Photos: ఆర్జీవీ డేంజరస్ అనే సినిమాతో ఒక్కసారిగా అందరికీ పరిచయమైన అప్సరా రాణి తన క్రేజ్ కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు రిలీజ్ చేస్తూనే ఉంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు కాకరేపుతున్నాయి. ఆ వివరాలు
Apsara Rani Looks stunning in Red Bikini Pictures. అప్సర రాణి సముద్రపు ఒడ్డున రెడ్ బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చారు. అప్సరను బికినీలో చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.
Apsara Rani Looks stunning in Latest photos. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే బోల్డ్ బ్యూటీ అప్సర రాణి.. నిత్యం తన హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటారు.
Apsara Rani Latest Hot Photos. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బోల్డ్ బ్యూటీ అప్సర రాణి.. హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్సులో ఎద అందాలు భయపెట్టింది.
RGV's Maa Ishtam Movie release on April 8th. వివాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా 'మా ఇష్టం'. హాట్ భామలు అప్సర రాణి, నైనా గంగూలీలు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
వర్మ హీరోయిన్ అప్సరా రాణి (Apsara Rani)కి ట్విట్టర్ భారీ షాకిచ్చింది. థ్రిల్లర్ మూవీ ఇటీవల విడుదలైందన్న సంతోషంలో ఉన్న ఒడిషా బ్యూటీ, నటి అప్సరా రాణి ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ (Apsara Rani's Twitter Account Suspended) చేసింది.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కరోనా వ్యాప్తి సమయంలో తెరకెక్కించిన సినిమా థ్రిల్లర్ (Thriller Movie Release On RGV World Theatre). అప్సరా రాణి నటించిన థ్రిల్లర్ సినిమా నేటి రాత్రి (ఆగస్టు 14న) 9 గంటలకు విడుదల కానుంది.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) లాక్డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాల (DANGEROUS Movie First Look)తో దూసుకెళ్తున్నాడు.
RGV Thriller Trailer | నగ్నం సినిమాలు విడుదల చేసిన ఆర్జీవీ తాజాగా థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. థ్రిల్లర్ సినిమా ట్రైలర్ (Apsara Rani Thriller Trailer)ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు హాట్ విందు ఇచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.