Apsara Rani Bikini Pics: ఆహా అనిపిస్తున్న 'అప్సర రాణి' అందాలు.. ఆర్జీవీ హీరోయిన్‌ను బికినీలో చూస్తే మతి పోవాల్సిందే!

Apsara Rani Looks stunning in Red Bikini Pictures. అప్సర రాణి సముద్రపు ఒడ్డున రెడ్ బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చారు. అప్సరను బికినీలో చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /6

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే బోల్డ్ బ్యూటీ అప్సర రాణి.. నిత్యం తన హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. అప్సర పెట్టె ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.   

2 /6

ఆర్జీవీ దర్శకత్వం వహించిన డేంజరస్ (తెలుగులో 'మా ఇష్టం') సినిమాలో హాట్ భామ అప్సర రాణి కీలక పాత్రలో నటించారు. నైనా గంగూలీతో కలిసి ఆమె రెచ్చిపోయారు.   

3 /6

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన 'క్రాక్' సినిమాలో ఐటెం సాంగ్‌లో అప్సర రాణి మెరిశారు. సుధీర్ బాబు 'హంట్' సినిమాలో అప్సర స్పెషల్ సాంగ్ చేశారు.  

4 /6

తెలుగులో ముందుగా 4 లెటర్స్, ఊలాలా ఊలాలా సినిమాల్లో నటించిన అప్సరకు పెద్దగా పేరు రాలేదు. కానీ 'థ్రిల్లర్' మూవీతో బాగా పాపులర్ అయ్యారు.   

5 /6

వివాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'థ్రిల్లర్' సినిమాలో నటించిన అప్సర రాణి.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపారు.   

6 /6

1996 జనవరి 12న అప్సర రాణి జన్మించారు. ఒడిశాలో పుట్టిన ఆమె డెహ్రాడూన్‌లో పెరిగారు. అప్సర అసలు పేరు అంకిత మహారాణా.