Apsara Rani థ్రిల్లర్ ట్రైలర్.. హాట్ సీన్లతోనే కథ!

RGV Thriller Trailer | నగ్నం సినిమాలు విడుదల చేసిన ఆర్జీవీ తాజాగా థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. థ్రిల్లర్ సినిమా ట్రైలర్  (Apsara Rani Thriller Trailer)‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు హాట్ విందు ఇచ్చాడు.

Last Updated : Jul 30, 2020, 01:06 PM IST
Apsara Rani థ్రిల్లర్ ట్రైలర్.. హాట్ సీన్లతోనే కథ!

సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్‌లోనూ సినిమాలు తీసి కాసుల వేట కొనసాగిస్తున్నాడు. క్లైమాక్స్, నగ్నం సినిమాలు విడుదల చేసిన ఆర్జీవీ తాజాగా థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. థ్రిల్లర్ సినిమా ట్రైలర్‌ను (Thriller Trailer) రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు హాట్ విందు ఇచ్చాడు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్  

ఒడిషా గ్లామర్ బ్యూటీ అప్సరా రాణి ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్జీవీ థ్రిల్లర్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హాట్ హాట్ సన్నివేశాలలో నటించి అప్సరా రాణి, రాక్ కచ్చి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. 2 నిమిషాల 36 సెకనుల నిడివితో వచ్చిన థ్రిల్లర్ మూవీ హాట్ ట్రైలర్ చూసిన కొందరు టికెట్ రూ.1000 అయినా సినిమా చూస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos  

థ్రిల్లర్ సినిమా ప్రకటించినప్పటి నుంచే వర్మ తన ప్రమోషన్లు మొదలుపెట్టేశాడు. అందులో భాగంగా అప్సరా రాణి హాట్ ఫొటోస్‌ను అందిస్తూ సినిమాకు కావాల్సినంత ప్రచారం చేశాడు. ఈ సినిమాకు డీఎస్ఆర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరోవైపు మర్డర్ సినిమా షెడ్యూల్స్‌తోనూ దర్శకుడు బిజిబిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Trending News