Apsara Rani Hot Photos: అప్సరా రాణి అదిరే అందాలు.. వైల్డ్ గర్ల్ అంటూ బికినీ ట్రీట్!

Apsara Rani Hot Photos: ఆర్జీవీ డేంజరస్ అనే సినిమాతో ఒక్కసారిగా అందరికీ పరిచయమైన అప్సరా రాణి తన క్రేజ్ కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు రిలీజ్ చేస్తూనే ఉంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు కాకరేపుతున్నాయి. ఆ వివరాలు 

  • Nov 09, 2022, 10:43 AM IST
1 /5

సినిమాల మీద మక్కువతో ఒరిస్సా ప్రాంతానికి చెందిన అంకిత మహారాణా హైదరాబాద్ చేరుకుంది.  హైదరాబాద్ చేరి తెలుగు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది కానీ ఆమెకు వెంటనే అవకాశాలు దక్కలేదు. 

2 /5

ఆ తర్వాత కొన్ని సినిమాలు అంకిత మహారాణా పేరుతో చేసింది కానీ ఆమెకు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎప్పుడైతే ఆమె వర్మ చేతుల్లో పడిందో వెంటనే ఆమె పేరును అప్సరా రాణిగా మార్చేసి ఒక్కసారిగా ఆమెకు క్రేజ్ తీసుకొచ్చాడు వర్మ. 

3 /5

ఆయన దర్శకత్వంలో చేసిన డేంజరస్ లాంటి కొన్ని సినిమాల్లో అప్సరా రాణి కనిపించింది. ఒక్కసారిగా ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 

4 /5

ప్రస్తుతానికి పెద్దగా ప్రాజెక్టులు లేకపోయినా దర్శక నిర్మాతల కళ్ళలో పడేందుకు ఆమె అందాలు ఆరబోసేందుకు సిద్ధమవుతోంది. 

5 /5

తాజాగా చేసిన కొన్ని బికినీ హాట్ ట్రీట్ ఫోటోలు మీకోసం మీ ముందుకు.