Acharya Movie Ticket Prices Hiked In AP. తాజాగా ఆచార్య చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఆచార్య టికెట్ రేట్లను పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది.
AP Teachers Protest: సీపీఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Minister Roja political career. రోజా తెలుగు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. నేడు ఏపీ మంత్రిగా రోజా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్టార్లను ఓసారి చూద్దాం.
Chiranjeevi Acharya Movie Trailer to released in theaters. ఏప్రిల్ 12న 'ఆచార్య' సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో, పోలవరం ప్రాజెక్టుపై మరోసారి మాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాల్సిందేనని కేంద్ర సర్కార్ షరతులు పెట్టింది.
March 2022 Bank Holidays: బ్యాంక్‌లో మీకు ఏదైనా పని ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. రేపటి నుంచి ఈ నెల ముగిసే వరకు బ్యాంకులు మొత్తం 7 రోజులు సెలవులో ఉండనున్నాయి. సెలవుల జాబితా ఇలా ఉంది..
Problem for Radhe Shyam with AP New GO. శుక్రవారం విడుదల కానున్న 'రాధేశ్యామ్' సినిమా టికెట్స్ ఏపీ రాష్ట్రంలో ఇంకా విడుదల కాలేదు. ఇది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
Chalo Vijayawada, AP PRC Issue, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి పిలుపుతో... తలపెట్టిన చలో విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలి వచ్చారు.
ఏపీ నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులతో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Night Curfew: ఏపీలో సంక్రాంతి సందర్భంగా వాయిదా పడిన నైట్ కర్ఫ్యూ ఇవాళ్టి నుంచి అమలు కానుంది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు రాష్ట్రమంతా కఠినమైన ఆంక్షలు అమలు కానున్నాయి. ఆ వివరాలు ఇలా..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్ల ధరలను తగ్గించడంతో థియేటర్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్థిక భారాన్ని మోయలేక.. థియేటర్లను నడపడం తమవల్ల కాదంటూ యజమానులే స్వచ్ఛందంగా మూసేశారు.
Bay of Bengal: అటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు దంచెత్తుతుండగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
AP & TS High Courts: రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ఛీఫ్ జస్టిస్‌లు రానున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్రశర్మ, ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పీకే మిశ్రా నియమితులయ్యారు.
Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న మూడ్రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు ముంచెత్తనున్నాయి.
Rains in ap: ఓ వైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు నడి వేసవిలో వర్షాలు పడే సూచనలు కన్పిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలో అకాల వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి (Telugu Desam Party) నేత పురంశెట్టి అంకులు (55) ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.