Bhatti Comments: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. రెండు జాతీయ పార్టీల వార్తో రాజకీయాలు మరింత హీటెక్కాయి. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Divyavani Resign: టీడీపీలో ఆ పార్టీ నేత, సినీ నటి దివ్య వాణి ఎపిసోడ్ ముగిసింది. గత మూడు రోజులుగా ఆమె రాజీనామా అంశంపై గందరగోళం నెలకొంది. తాజాగా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
TRS Strategy: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ మార్చారా..? ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆ పార్టీ నేతలు పాల్గొనడానికి గల కారణాలు ఏంటి..? తెలంగాణలో సీమాంధ్ర ఓట్లే టార్గెటా..? టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టే వ్యూహామా..? ఉన్నట్టుండి టీఆర్ఎస్ పాచికలు ఎందుకు మారాయి..? ప్రత్యేక కథనం.
Nara Lokesh Comments: ఏపీలో టీడీపీ పండుగ కన్నులపండువగా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒంగోలు వేదికగా మహానాడు సాగుతోంది. ఇందులో పలు కీలక తీర్మానాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
M.Nageswararao Twit: ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్ చేసి ట్వీట్ సంచలనంగా మారింది. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.
TDP Mahanadu: ఆంధ్రప్రదేశ్‌లో పసుపు పండుగ కొనసాగుతోంది. ఒంగోలు వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో కీలక తీర్మానాలను నేతలు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు కీలక తీర్మానాలను మహానాడు ముందుకు తీసుకొచ్చారు.
CM Jagan Tour: దావోస్‌లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్ సాగుతోంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలవుతోంది.
Revanth Reddy: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ రగడ కొనసాగుతోంది. బేగంపేట బీజేపీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
AP High court: ఏపీ రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. టీడీపీ సీనియర్, మాజీ మంత్రి నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
konaseema protest: పచ్చటి చెట్ల మధ్య ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లా..ఇప్పుడు భగ్గుమంటోంది. జిల్లా పేరు మార్చవద్దని కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.