Southwest Monsoon: దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. మరో రెండు మూడురోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
High Security number Plates are mandatory for All vehicles in AP. తాజాగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేసింది.
CM Jagan Tour: రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. సీఎం వైఎస్ జగన్.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
Pawan Kalyan Tweet: జగన్ సర్కార్‌పై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ విమర్శల దాడిని పెంచారు. ఇటీవల ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన వైసీపీ, జగన్ ప్రభుత్వమే టార్గెట్‌గా విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. త్వరలో తెలుగు రాష్ట్రాలకు రానున్నాయి. వీటి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
CM Jagan on 2024 Elections: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా వరుస కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే గడపగడపకు వైసీపీ, మంత్రుల బస్సు యాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. మూడేళ్ల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.
AP SSC Results 2022 is out. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.
AP SSC Results 2022 Date and Time. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు (జూన్ 6) విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
Heavy rains for the next three days in Telangana due to Southwest monsoons. అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో రాజధాని వాసులు ఉక్కపోతను అల్లాడిపోతున్నారు.
BJP Strategy: కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా..? వచ్చే ఎన్నికల్లో కమలనాథుల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? దక్షిణాదిలో ఆ పార్టీ పుంజుకుంటుందా..? ప్రధాని అభ్యర్థిగా మోదీయే ఉంటారా..? రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు..? ఢిల్లీలో తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.
Atchutapuram Gas Leak: ఏపీలో మరో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఇందులో సుమారు 200 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.