Supreme Court Judgement: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తీర్పు వెలువడే తేదీ ఖరారైంది. మరో రెండ్రోజుల్లో చంద్రబాబు భవితవ్యం తేలనుంది. దేశమంతా ఆసక్తి రేపిన ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టు సక్రమమో, అక్రమమో తేలిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఉపశమనం లభించింది. కానీ సుప్రీంకోర్టు తాజాగా ఆంక్షలు విధించింది. కేసు విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు చంద్రబాబుకు విధించిన ఆంక్షలేంటో తెలుసుకుందాం.
Chandrababu: సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా పేరు అందరికీ ఇటీవల బాగా పరిచయం. ఏపీ స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు తరపున వాదించడంతో పరిచయమైన కాస్ట్ లీ లాయర్. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Bail Conditions: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తలిగింది. మద్యంతర బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టే మొట్టికాయలు వేసింది. అదనంగా షరతులు విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bail Conditions: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాత్కాలిక ఊరట లభించింది. ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించింది. అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీ కోసం..
Chandrababu Bail: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరమౌతున్నాయి. ఆరోగ్య కారణాలతో మద్యంతర బెయిల్ కోసం దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మద్యంతర బెయిల్ పిటీషన్లపై విచారణ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తల్లి భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసానితో కలిసి చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
Chandrababu Security: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు రాసినట్టుగా భావిస్తున్న లేఖ కలకలం రేపుతోంది. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేయడంపై జైలు అధికారులు స్పందించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Letter: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత మరోసారి చర్చనీయాంసమౌతోంది. తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారంటూ చంద్రబాబు రాసిన లేఖ కటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగించింది ఏసీబీ కోర్టు. జ్యుడీషియల్ రిమాండ్ నవంబర్ 1 వరకూ విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. క్వాష్ పిటీషన్‌పై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మరోవైపు మధ్యంతర బెయిల్‌కు నిరాకరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Undavalli Key Comments: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐతో విచారణ కోరితే తెలుగుదేశం పార్టీకు ఎందుకు కోపమొస్తోందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrabau Case: టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. హోరాహోరీ వాదనల అనంతరం జస్టిస్ త్రివేది, జస్టిస్ బోస్‌ల బెంచ్ తదుపరి విచారణను వాయిదా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టిడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిట్ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ycp Strategy: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఇప్పుడు లోకేశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వరుస కేసులతో లోకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం నడుస్తోంది. లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే అనుమానాలు రేగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. క్వాష్ నిలబడుతుందా, తిరస్కరణకు గురి కానుందా అనేది ఆసక్తి కల్గిస్తోంది.
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో మంగళవారం ఏం జరగనుందనే ఉత్కంఠ రేగుతోంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో ఆ రోజు విచారణ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.