Drone flew in mangalagiri: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ పై డ్రొన్ చాలా సేపు ఎగరడం తీవ్ర దుమారంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం దాదాపు.. 20 నిముషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు గుర్తించారు.
Game Changer Pre Release Event Safe Tips: భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా సంధ్య థియేటర్ తొక్కిసలాట మాదిరి కాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
Smuggler: కాకినాడ జిల్లాలో జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ఏడాది వేళ వాహన తనిఖీలు చేస్తుండగా వేగంగా వస్తున్న కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్స్ ను అమాంతం గుద్దుకుంటూ వెళ్లిన ఘటన కలకలం రేపింది.
Police Arrest Son In Law Case Of Dead Body Parcel: సంచలనం సృష్టించిన డెడ్‌బాడీ పార్సిల్ కేసును పోలీసులు ఛేదించారు. ఇతరుల ఆస్తి కాజేసేందుకు ఓ వ్యక్తిని చంపేసి అతడిని పార్సిల్‌గా పంపాడని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు తెలిపారు. సొంత అల్లుడితోపాటు కూతురు నిందితులు అని చెప్పారు.
Dead Body Parcel Case Shocking Details Reveals By AP Police: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డెడ్‌బాడీ పార్సిల్‌ను ఛేదించారు. ఇతరుల ఆస్తి కాజేసేందుకు భయపెట్టేందుకు ఓ వ్యక్తిని చంపేసి అతడిని పార్సిల్‌గా పంపాడని పోలీసులు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Police Condemned Rayachoti Incident Fake News: తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరించారు. రాయచోటిలో కొన్ని వర్గాలు దాడి చేసుకున్నట్లు జరిగిన పుకార్లను కొట్టిపారేశారు. తప్పుడు సమాచారం చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు.
Acid Attack In Ongoing RTC Bus In Visakhapatnam: రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సులో అనూహ్యంగా ఓ వ్యక్తి వచ్చి మహిళలపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపు యాసిడ్ పడడంతో మహిళలు కేకలు పెట్టారు. ఈ సంఘటన వైజాగ్‌లో కలకలం రేపింది.
Ram Gopal Varma Sensation 26 Questions To Police: కేసుల భయంతో తాను పారిపోయానని.. ఎక్కడో వేరే రాష్ట్రాల్లో దాక్కున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులకు భారీగా ప్రశ్నలు సంధించి షాకిచ్చాడు.
Red Sandalwood Smugglers Arrest Seshachalam Forest: ఎర్ర చందనం దొంగతనం ఎలా కొత్త తరహాలో జరుగుతుందో పుష్ప సినిమా వివరిస్తే ఆ సినిమాను మించిన రేంజులో దొంగతనం చేసి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Medical Student Suicide Note Gests Tears: డాక్టర్ విద్య చదవలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుది పరీక్షల భయంతో ఒత్తిడికి గురయి ఆ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదం నింపింది.
Ongole police at rgv house: ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు.
Very Soon Ram Gopal Varma Srireddy And Posani Krishna Murali Arrest: అటు రాజకీయంగా.. ఇటు సినీ ప్రముఖులపై కూడా కూటమి ప్రభుత్వం అణచివేసే ప్రయత్నాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే ముగ్గురి అరెస్ట్ ఉంటుందనే చర్చ కలకలం రేపుతోంది.
Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
ap dgp meets with pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఏపీ పోలీసు బాస్ కలవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకొవచ్చు. ఇటీవల పవన్ కళ్యాన్ మాట్లాడుతూ.. పోలీసులు ఏంచేస్తున్నారని కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..
Aghori fires on ap police: అఘోరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. తనను కొంత మంది పొలీసులు చంపడానికి చూస్తున్నట్లు కూడా ఆమె వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. కావాలనే తనను లైట్ లు లేదన్నకారులో వెళ్లిపోయేలా బలవంతం చేశారని చెప్పుకొచ్చింది.
YS Sharmila Varra Ravindra Reddy Arrest: తనను, తన తల్లి, సోదరిని సోషల్ మీడియాలో తీవ్రంగా వేధించారని వైఎస్సార్సీపీ సామాజిక కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంపై నికృష్టంగా పోస్టులు చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Welcomes Varra Ravindra Reddy Arrest: తన పుట్టుకను అవమానించిన వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్ కావడాన్ని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వాగతిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుటుంబం నికృష్టంగా పోస్టులు చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Security Lapse In Pawan Kalyan Tour: శాంతి భద్రతలపై ప్రశ్నించిన మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భద్రతలో వైఫల్యం కనిపించింది. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఉండాల్సిన భద్రత కూడా లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన తెల్లారే ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.