Sharmila Security Enhance: తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించింది. రెండు రోజుల కిందట భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఆమెకు తాజాగా భద్రత పెంచుతూ పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
YS Sharmila AP Entry: తెలంగాణ రాజకీయాలను వదిలేసి సొంతరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టిన వైఎస్ షర్మిలకు తొలిరోజే అవమానం ఎదురైంది. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు విజయవాడలో అడుగుపెట్టగా పోలీసులు అడ్డగించారు. అడుగడుగునా ఆంక్షలు విధించి షర్మిల వాహనాల ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా భారత్-పాకిస్థాన్ సరిహద్దా? అని ప్రశ్నించారు. పోలీసుల అడ్డగింతపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు.
Chandrababu Arrest: ఊహించినట్టే..రెండ్రోజుల్నించి జరుగుతున్న పరిణామాలకు తగట్టే టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి దాటాక టీడీపీ వర్సెస్ పోలీసుల వాగ్వాదం, ఘర్షణ వాతావరణం మధ్య చంద్రబాబుని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
Punganuru Violence Case: పలమనేరు డి.ఎస్పీ సుధాకర్ రెడ్డి ఇంచార్జ్, సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ సందర్భంగా సబ్ అడిషనల్ ఎస్పీ కే లక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రోడ్ షోను పుంగనూరు టౌన్ కు మళ్లించడానికి ముందుగా రొంపిచర్లలో 4వ తేదీ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలను ప్రేరేపించాడని పిఏ గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణలో తెలిపాడని అన్నారు.
SP Rishnath Reddy Press meet About Punganuru Violence: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలో పోలీసులపై జరిగిన దాడిని జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని ఎస్పీ హెచ్చరించారు.
AP DGP Rajendranath Reddy About Women Cops Duties: మహిళా పోలీసులను పోలీస్ విధులకు వినియోగించవద్దు అని పేర్కొంటూ అన్ని కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, అందరు రేంజ్ డీఐజీలు, అన్ని జిల్లాల ఎస్పీలకు ఏపీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Pawan Kalyan About His Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. అందుకోసం జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా తాను సిద్ధంగా ఉన్నా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మీరు ప్రాసిక్యూషన్ చేస్తాననగానే తానేమీ భయపడనని.. తాను ప్రాసిక్యూషన్ ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా అని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Srikalahasthi CI Anju Yadav Beating Janasena Party Leader: శ్రీకాళహస్తీలో జనసేన పార్టీకి చెందిన స్థానిక నేతపై అక్కడి సీఐ అంజూ యూదవ్ చేయి చేసుకోవడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో పోలింగ్ ఎలాగూ చేసుకోనియ్యరు. కనీసం శాంతియుతంగా కూడా మా నాయకులను నిరసనలు చేసుకోనివ్వరా అంటూ పోలీసులపై మండిపడ్డారు.
Disha SOS Effect: దిశా SOS యాప్ ను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పరిగణిస్తున్నారు. నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళలను కొందరు ఆగంతకులు బలవంతంగా ఆటోలోకి లాకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఏం జరిగిందంటే..
AP Constable Posts: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఫలితాల్ని కాస్సేపటి క్రితమే వెల్లడించింది. ఆ ఫలితాలు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
Lord Hanuman Idol: ఆంజనేయు స్వామి విగ్రహంపై ఒక గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన కాకినాడలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో రకరకాల వదంతులు వ్యాపించాయి.
Chandrababu Naidu about AP Police: పోలీసులు కూడా సైకోలు అవుతున్నారా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వెనుక అసలు కారణం ఏంటంటే..
MLA BALAKRISHNA: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన టెన్షన్ పుట్టిస్తోంది. పోలీసులకు సవాల్ గా మారింది. తన సొంత నియోజకవర్గం హిందూపురం వెళుతున్న బాలయ్యను కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ వెంట వెళుతున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు.
Youth held for posting girls obscene photos: తెలిసినవాడని నమ్మి అతనితో వెళ్లి కూల్ డ్రింక్ తాగినందుకు ఆ బాలికకు ఊహించని షాక్ తగిలింది. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చిన యువకుడు.. సెల్ఫోన్లో ఆమె నగ్న చిత్రాలు తీశాడు.
AP Police: భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో గంజాయిని.. ఏపీ పోలీస్ శాఖ దహనం చేయనుంది. రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం చేపట్టి...గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు పోలీసులు.
Chalo Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం (ఫిబ్రవరి 3) 'చలో విజయవాడ' కార్యక్రమానికి పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగులను నిర్బంధిస్తున్నారు.
Wife beheads Husband in Renikunta : భర్త రవిచందర్‌తో గొడవ సందర్భంగా తీవ్ర ఆగ్రహావేశానికి గురైన వసుంధర అతన్ని కత్తితో పొడిచి చంపింది. ఆపై అతని తల నరికేసింది. తలను సంచిలో వేసుకుని రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
Woman constable death: మరో 10 రోజుల్లో వివాహం చేసుకోవాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్ బ్లడ్ క్యాన్సర్‌తో మృతి చెందిన విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తుండగానే ఉన్నట్టుండి ఆమె కుప్పకూలిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.