AP High Court: ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై స్టే ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై ఇప్పుడు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
High Court Jobs: నిరుద్యోగ న్యాయవాదులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 22 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..
Junior civil judges posts recruitment in AP: అమరావతి: రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉండగా.. అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 18 పోస్టులు, బదిలీ విధానం ద్వారా మరో 4 పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
Vizag Steel Plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఇప్పుడు ఏపీ హైకోర్డులో ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
Eluru Corporation Counting: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మిగిలిన ఒకే ఒక కార్పొరేషన్ ఫలితాలు మరి కాస్సేపట్లో వెల్లడి కానున్నాయి. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ ప్రారంభమైంది.
Visakha steelplant:విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు నిరసనలు కొనసాగుతుంటే..మరోవైపు ఏపీ హైకోర్టు విచారణలో కీలక వ్యాఖ్యలు వెల్లడయ్యాయి.
Eluru Corporation Counting: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయం సాధించన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపధ్యంలో నిలిచిపోయిన ఏలూరు కార్పొరేషన్ ఫలితం వెలువడేందుకు మార్గం సుగమమైంది.
AP High Court Jobs: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఎలా చేయాలి, వేతనమెంత వంటి వివరాలివీ.
CBI on Social Media: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, తీర్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై విచారణ ప్రారంభమైంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల ఆధారాలతో సీబీఐ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
Mansas Lands Issue: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించిన మాన్సాస్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్ర దేవాదాయ శాఖ రంగంలో దిగి భూముల వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఆరు కమిటీల్ని ఏర్పాటు చేసింది.
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్బంగా హైకోర్టు పలు విషయాలపై ఆరా తీసింది.
AP High Court: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఆటంకం కలిగింది. ఏపీ హైకోర్టు స్టే విధించింది. షెడ్యూల్ ప్రకారం రేపట్నించి జరగాల్సిన ఇంటర్వ్యూలు నిలిచిపోవడంతో అభ్యర్ధులకు నిరాశ ఎదురైంది.
MANSAS TRUST: రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన మాన్సాస్ ట్రస్ట్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని కొట్టివేసింది. సంచయిత గజపతిరాజును ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులున్నాయి.
AP High Court: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కే రకం మందు వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..శాంపిల్స్‌ను స్టెరిలిటీ పరీక్షకు పంపాలని ఆదేశించింది.
Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కే రకం కంటి మందు తప్ప మిగిలిన వాటికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.
AP High Court: కృష్ణపట్నం కరోనా మందు వ్యవహారం ఇప్పుడు ఏపీ హైకోర్టుకు చేరింది. ఆనందయ్య మందు విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది.
Ambati Rambabu: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాలు చేయనుంది. జిల్లా పరిషత్ ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
AP Parishad Elections 2021 : ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయలేదని హైకోర్టు పేర్కొంది.
AP High Court: కోవిడ్ బాధితుల చికిత్స విషయమై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలో తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. రోగులకు నిర్ధిష్ట సమాచార వ్యవస్థ అమలు చేయాలని కోరింది.
Eluru Corporation Election Counting | ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని కోరిన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతిచ్చింది. మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.