Covid 19 in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు ఇప్పటి వరకు లక్ష కన్నా ఎక్కువే నమోదు అయ్యాయి. రోజు రోజుకూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రం ప్రభుత్వం కోవిడ్-19 ( Covid-19 ) ను నివారించడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా నిర్వహించారు.
Nimmagadda Ramesh Kumar అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును రద్దు చేస్తూ గత వారం ఏపీ హై కోర్టు (AP high court ) ఇచ్చిన సంచలన తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల క్రితం జూన్ 1న సుప్రీం కోర్టులో ఈ వివాదంపై ఏపీ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ ( SLP petition ) దాఖలు చేయగా.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ శుక్రవారం స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ కేటాయించింది.
జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)లో ప్రతిపాదించబడ్డ వివాదాస్పద ప్రశ్నలను మినహాయించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే
రాష్ట్రంలో మరోసారి అధికార, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాగా, గత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో దాదాపు రూ. 9 కోట్ల వ్యయంతో ప్రజా వేదికను క్యాంప్ కార్యాలయంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక మరోసారి వార్తల్లోకి వచ్చింది.
రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్, తాజాగా "జగనన్న వసతి దీవెన" అనే పధకం ద్వారా రేపు (సోమవారం) నాడు విజయనగరం జిల్లా వేదిక కానుంది. ఉదయం 9.10 గంటలకు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో హజరయ్యారు. ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల సైతం ఉమ్మడి ఏపీలో ఎన్నికల కేసులో భాగంగా నేడు విచారణకు హాజరుకానున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.