Sankranthiki Vasthunnam 1st Week WW Collections: ఒక్కొసారి సినీ పరిశ్రమలో కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి. అలాంటి అద్భుతం వెంకటేష్ హీరోగా నటించగా.. సంక్రాంతి పండగ కానుకగా సంక్రాంతి బరిలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా. ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం అనేకంటే సునామీ అని చెప్పాలి. తాజాగా ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడానికి రెడీ అవుతోంది.
Sankranthiki Vasthunam Movie Team In Tirumala: సంక్రాంతికి వస్తున్నాం సినిమా బృందం తిరుమల ఆలయాన్ని సందర్శించింది. తిరుమల శ్రీవారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్, దిల్ రాజు, అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఆలయ వీధుల్లో సినిమా బృందంతో భక్తులు ఫొటోలు దిగారు.
Sankranthiki Vasthunnam OTT Streaming Date: 2025 యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
Sankranthiki Vasthunnam 3rd Day Collection: తెలుగులో ఇపుడు సీనియర్ హీరోల హవా నడుస్తుందని చెప్పాలి. ఈ కోవలో గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ కు తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో తన తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. అంతేకాదు సోలో హీరోగా తొలి రూ. 100 కోట్ల కొల్లగొట్టాడు.
Sankranthiki Vasthunnam 2nd Day Collection: వెంకటేష్ గత కొన్నేళ్లుగా సోలో హీరోగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుసగా మల్టీస్టారర్ మూవీస్ చేస్తుండటంతో వెంకీ పనైపోయిందనుకున్నారు అందరు. అంతేకాదు గతేడాది విడుదలైన ‘సైంధవ్’ మూవీ సంక్రాంతి సందర్బంగా విడుదలై కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఇలాంటి టైమ్ లో వెంకటేష్... తనకు గతంలో వరుస హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో సంక్రాంతి బరిలో వచ్చి తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
Sankranthiki Vasthunnam 1st Day Collection: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబినేషన్ లో వెంకటేష్, అనిల్ రావిపూడిది ముందు వరుసలో ఉంటుంది. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు అతిపెద్ద విజయాన్ని సాధించాయి. ఇపుడు వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకున్నారు.
Sankranthiki Vasthunnam Movie review: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో వెంకటేష్, అనిల్ రావిపూడిది అని చెప్పాలి. గతంలో వీళ్లిద్దరి కలయికతో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 ప్రేక్షకులను మెప్పించాయి. ఇపుడు హాట్రిక్ హిట్ కోసం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ సంక్రాంతికే థియేటర్స్ కు వస్తున్నారు. మరి ఈ సినిమాతో వెంకీ, అనిల్ రావిపూడి హాట్రిక్ హిట్ నమోదు చేసారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Chiranjeevi - Balakrishna: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అంతేకాదు 70 యేళ్లు దగ్గరవుతున్న యంగ్ హీరోలకు ధీటుగా ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కోవలో చిరంజీవి.. బాలయ్య, వెంకటేష్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్ఫణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా యేళ్ల తర్వాత ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను త్వరలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
Dhoom Dhaam: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ నాయికా, నాయకులుగా యాక్ట్ చేసిన సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను అనిల్ రావిపూడి లాంఛ్ చేశారు.
NBK Visit Venky movie Sets: నందమూరి నట సింహం బాలకృష్ణకు విక్టరీ వెంకటేష్ కు మధ్య మంచి స్నేహం ఉంది. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. రీసెంట్ గా జరిగిన బాలయ్య సినీ స్వర్ణోత్సవంలో చిరుతో కలిసి వెంకటేష్ సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వెంకటేష్ షూటింగ్ స్పాట్ లో బాలయ్య సడెన్ ఎంట్రీ ఇచ్చి మూవీ యూనిట్ కు సర్ప్రైజ్ చేసాడు.
Anil Ravipudi Ashu Reddy Visited Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, సినీ నటి అషూ రెడ్డి శుక్రవారం ఆలయానికి వచ్చారు. స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందారు.
Venkatesh New Movie: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఈ యేడాది సంక్రాంతికి 'సైంధవ్' మూవీతో పలకరించారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా వెంకీ మామ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Victory Venkatesh: ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్న..సీనియర్ హీరోలలో.. విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. ఆయితే ఈ మధ్యకాలంలో వెంకటేష్ కొత్త డైరెక్టర్ లతో సినిమాలు చేసింది.. చాలా తక్కువ. కానీ తాజా సమాచారం ప్రకారం వెంకటేష్.. తన నెక్స్ట్ సినిమాతో ఒక కొత్త డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారట.
Venkatesh Upcoming Movie: చాలాకాలం సినిమాలకి దూరంగా ఉన్న మంచు మనోజ్ ఇప్పుడు వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నారు. ఇప్పటికే తేజా సజ్జ…మిరాయ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న మంచు మనోజ్.. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా కీలకపాత్రలో నటించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
Venky-Anil: వెంకటేష్, అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులు ఉన్న మెప్పించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకి రాబోతోంది. అయితే ఈ చిత్ర టైటిల్ గురించి ఒక వార్త ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది..
Venkatesh - Anil Ravipudi Hattrick Combination: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్లో ఓ సినిమా హిట్టైయితే ఆ కాంబినేషన్లో మరో సినిమా చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. తెలుగులో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు అంతే క్రేజ్ ఉంది. తాజాగా వీళ్ల మూడు చిత్రానికి సంబంధించిన ప్రకటన ఉగాది పండగ నేపథ్యంలో అఫీషియల్‌గా ప్రకటించారు.
Saindhav TV Premier: విక్టరీ వెంకటేష్ గతేడాది 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' మూవీతో పలకరించారు. చాలా యేళ్ల తర్వాత హిందీలో సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వత సోలో హీరోగా 'సైంధవ్' మూవీతో పలకరించారు. సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.