Sankranthiki Vasthunnam 1st Week WW Collections: ఒక్కొసారి సినీ పరిశ్రమలో కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి. అలాంటి అద్భుతం వెంకటేష్ హీరోగా నటించగా.. సంక్రాంతి పండగ కానుకగా సంక్రాంతి బరిలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా. ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం అనేకంటే సునామీ అని చెప్పాలి. తాజాగా ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడానికి రెడీ అవుతోంది.
Sankranthiki Vasthunnam OTT Streaming Date: 2025 యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
Sankranthi ki Vastunnam Collections: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనూహ్యమైన కలెక్షన్లతో రికార్డులను తిరగరాస్తోంది. కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, పుష్ప2, ఆర్ఆర్ఆర్ రికార్డులను కూడా బద్దలు కొట్టే దిశగా ముందుకు సాగుతోంది.
Sankranthiki Vasthunnam 3rd Day Collection: తెలుగులో ఇపుడు సీనియర్ హీరోల హవా నడుస్తుందని చెప్పాలి. ఈ కోవలో గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ కు తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో తన తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. అంతేకాదు సోలో హీరోగా తొలి రూ. 100 కోట్ల కొల్లగొట్టాడు.
Sankranthiki Vasthunnam 2nd Day Collection: వెంకటేష్ గత కొన్నేళ్లుగా సోలో హీరోగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుసగా మల్టీస్టారర్ మూవీస్ చేస్తుండటంతో వెంకీ పనైపోయిందనుకున్నారు అందరు. అంతేకాదు గతేడాది విడుదలైన ‘సైంధవ్’ మూవీ సంక్రాంతి సందర్బంగా విడుదలై కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఇలాంటి టైమ్ లో వెంకటేష్... తనకు గతంలో వరుస హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో సంక్రాంతి బరిలో వచ్చి తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
Sankranthiki Vasthunnam 1st Day Collection: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబినేషన్ లో వెంకటేష్, అనిల్ రావిపూడిది ముందు వరుసలో ఉంటుంది. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు అతిపెద్ద విజయాన్ని సాధించాయి. ఇపుడు వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకున్నారు.
Sankranthiki Vasthunnam Movie review: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో వెంకటేష్, అనిల్ రావిపూడిది అని చెప్పాలి. గతంలో వీళ్లిద్దరి కలయికతో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 ప్రేక్షకులను మెప్పించాయి. ఇపుడు హాట్రిక్ హిట్ కోసం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ సంక్రాంతికే థియేటర్స్ కు వస్తున్నారు. మరి ఈ సినిమాతో వెంకీ, అనిల్ రావిపూడి హాట్రిక్ హిట్ నమోదు చేసారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Pushpa 2 The Rule Reloaded Version From 11th January: సంక్రాంతి బరిలోకి అనూహ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూసుకొచ్చాడు. పండుగకు 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో పుష్ప 2 ది రూల్ రాబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. జనవరి 11వ తేదీన రీలోడెడ్ వర్షన్ వస్తుందని చిత్రబృందం వెల్లడించింది.
Pushpa 2 The Rule Reloaded Version With 20 Minutes From 11th January: సంక్రాంతి బరిలో ఉన్న రామ్చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్లకు భారీ షాక్ తగిలింది. పండుగకు అదనపు సన్నివేశాలతో పుష్ప 2 ది రూల్ రాబోతుండడంతో ఆ మూడు సినిమాలకు భయం పట్టుకుంది.
2025 Most Awaited Telugu Movies: 2024 గిర్రున తిరిగిపోయింది. అపుడే 2025 అడుగుపెట్టాం. ఈ నేపథ్యంలో కొత్త యేడాదిలో పలు చిత్రాలు సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పాటు బాలయ్య.. ‘డాకూ మహారాజ్’ .. వెంకటేష్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు పోటా పోటీగా విడుదల కాబోతున్నాయి. మరోవైపు కొన్ని చిత్రాలు తన సినిమాల రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే..
Unstoppable Season 4: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా.. హోస్ట్ గా.. ఎమ్మెల్యేగా.. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ నందమూరి నాయకుడు.. అన్ స్టాపబుల్ సీజన్ 4కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 4లో 7వ ఎపిసోడ్ లో తన తోటి సమకాలీనుడైన వెంకటేష్ సందడి చేశారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య చిరు ప్రస్తావన రావడం హాట్ టాపిక్ గా మారింది.
Venky Mama In Balakrishna Unstoppable Season 4: నందమూరి బాలకృష్ణ హీరోగా అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 4 నడుస్తోంది. ఇప్పటికే ఈ షోలో చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, సూర్య,బన్ని, శ్రీలీల, నవీన్ పోలీశెట్టి హాజరయ్యారు. తాజాగా ఈ షోలో బాలయ్యసమకాలీకుడైన వెంకటేష్ ఈ షోలో పార్టిసిపేట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్ఫణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా యేళ్ల తర్వాత ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను త్వరలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
Dil Raju vs Venkatesh: ఎన్నో సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న గేమ్ చేంజెస్ సినిమా.. ఫైనల్ గా వచ్చే సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో.. మరోవైపు వెంకీ కూడా తన సినిమాను అదే టైం కి విడుదల చెయ్యబోతున్నారు. దీంతో దిల్ రాజుకి పెద్ద సమస్య వచ్చి పడేలా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.