Balakrishna: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వివిధ పార్టీలో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఊపు తెచ్చేందకు బాలయ్య టీడీపీ సైకిల్ రావాలి యాత్ర చేపట్టనున్నారు.
Times Now-ETG Survey: ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ వివిధ జాతీయ మీడియా సంస్థల సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సంస్థ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది సర్వే చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Anaparthi Seat: ఆంధ్రప్రదేశ్ లో పొత్తు సమీకరణాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. తెలుగుదేశం-బీజేపీ-జనసేన పొత్తు నేపధ్యంలో అసంతృప్తుల రాజుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాత్రం భగ్గుమంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena Tickets Issue: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో జనసేన అభ్యర్ధుల ఎంపిక విమర్శలకు కారణమౌతోంది. పవన్ కళ్యాణ్ వైఖరి అందర్నీ విస్మయపరుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Volunteer Resignations: ఏపీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రబావం వాలంటీర్ల ఉద్యోగాలపై పడుతోంది. ఎన్నికల కోడ్ ఉన్నంతవరకూ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది.
Anaparti Effect: ఏపీ ఎన్నికల వేల అసంతృప్తులు కూటమిని కొంపముంచేట్టు కన్పిస్తున్నాయి. కొందరు రాజీ పడుతుంటే మరికొందరు ససేమిరా అంటున్నారు. ఇంకొందరు టెన్షన్ పెడుతున్నారు. అలాంటిదే అనపర్తి స్థానం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YCP New Strategy: ఏపీలో ఎన్నికల వాతావరణం పూర్తిగా రాజుకుంటోంది. దాదాపు అన్ని పార్టీల అభ్యర్ధుల ఎంపిక ఖరారు కావడంతో ఇక ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త స్కెచ్ వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Exit Polls Banned: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అప్పుడే తొలి దశ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమీషన్ ఆదేశాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అభ్యర్దుల ప్రకటన దాదాపుగా పూర్తి కావడంతో ఇక అసంతృప్తులు ప్రారంభమౌతున్నాయి. కొందరు పార్టీ వీడేందుకు సిద్ధమౌతున్నారు. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకు గట్టి షాక్ తగలనుంది.
Sajjala on NDA Alliance: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలు తెలుగుదేశం-జనసేన-బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. అభ్యర్ధుల ఎంపీక దాదాపుగా ఖరారైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృస్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు అంతా ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే నడుస్తోంది. ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఆంక్షలు రాజకీయ పార్టీలకు ఇరుకునపెట్టనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena Assembly Candidates: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పార్టీ అభ్యర్దుల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. పొత్తులో భాగమైన బీజేపీ-జనసేన-తెలుగుదేశం పార్టీలు అభ్యర్ధుల్ని దాదాపుగా ప్రకటించాయి. తాజాగా జనసేన జాబితా విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమితో కలిసి బరిలో దిగుతున్న బీజేపీ అభ్యర్ధుల జాబితా దాదాపుగా ఖరారైంది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మినహా మిగిలిన స్థానాలపై క్లారిటీ వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mudragada Padmanabham: ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. కాపు ఉద్యమ సారధి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. అమ్ముడుపోయిన వ్యక్తంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NDA Alliance: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ వచ్చేసింది. అధికార పార్టీ ఇప్పటికే మొత్తం అభ్యర్దుల్ని ప్రకటించగా కూటమిలో ఇంకా కొన్ని సీట్లు పెండింగులోనే ఉన్నాయి. స్థానాల కేటాయింపు విషయంలో బీజేపీలో అసంతృప్తే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Varma on Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో రోజురోజుకూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పిఠాపురంలో మరోసారి రచ్చ మొదలైంది. ఆ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ మరోసారి రెచ్చిపోయారు.
YS Sharmila: దేశంలో ఎన్నికల కోడ్ కూసింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో ఈసారి పోటీ రసవత్తరంగా మారనుంది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు దీటుగా ఈసారి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. అంతేకాదు..స్వయానా సోదరి కూడా అన్నకు వ్యతిరేకంగా సవాలు విసురుతోంది.
AP Election Guidelines: దేశలో లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు మరో చివరి అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysrcp Candidates List: ఏపీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంసిద్ధమైంది. మొత్తం 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్ధుల్ని ప్రకటించింది. సామాజిక న్యాయం పాటిస్తూ బీసీలకు పెద్ద పీట వేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం సీట్లలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించారో తెలుసుకుందాం..
Telugudesam 2nd List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమౌతున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతోంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన టీడీపీ, జనసేనలు ఇవాళ రెండో జాబితా ప్రకటించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.