Janasena 2nd List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా తెలుగుదేశం-బీజేపీలో కలిసి కూటమిగా ఏర్పడిన జనసేన మరో జాబితా ప్రకటించింది. తొలి జాబితాలో 5 మందిని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్, రెండో జాబితాలో 9 మందిని ఖరారు చేశారు. రెండో జాబితాలో కూడా తానెక్కడ్నించి పోచీ చేసేది స్పష్టత లేకపోవడం గమనార్హం.
YCP Election Campaign: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలో తీసుకొచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమౌతున్నారు. అభ్యర్దుల తుది జాబితాతో పాటు మేనిఫెస్టో కూడా సిద్ధం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena Seats in Ap: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై స్పష్టత వచ్చేసింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ వైపు, తెలుగుదేశం-జనసేన-బీజేపీ మరోవైపు సిద్దమయ్యాయి. ఇంకోవైపు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఉనికి చాటుకునే ప్రయత్నం చేయనున్నాయి.
Bjp New Strategy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రానున్న రోజుల్లో సరికొత్త సమీకరణాలు, పరిణామాలు జరగనున్నాయి. ఏపీలో బలమైన ప్రతిపక్షంగా మారేందుకు బీజేపీ కొత్త వ్యూహానికి తెరతీసింది. ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని ప్రయోగించనుంది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో కొత్త పొత్తులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు కావడంతో 2014 కూటమి రిపీట్ అవుతోంది. ఇక మూడు పార్టీలతో తొలి ఉమ్మడి సభ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేనకు మూడోపార్టీ జత చేరింది. 2024 ఎన్నికల్లో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. ఏ పార్టీకు ఎన్ని సీట్లనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Timesnow ETG Survey: దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. మరో 3-4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈక్రమంలో వివిధ సంస్థలు ఒపీనియన్ పోల్ నిర్వహిస్తున్నాయి. ఈసారి అధికారం ఎవరిదనేది తేలుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Zee News-Matrize Survey: దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి కొద్దిరోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించగా, ప్రతిపక్షాలు కూటమిగా సిద్ధమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vangaveeti Radha: తెలుగుదేశం-జనసేన ఉమ్మడి తొలి జాబితా ప్రకటనతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొందరు టీడీపీ సీనియర్లకు తొలి జాబితాలో చోటు దక్కకపోవడమే కాకుండా వంగవీటి రాధా వంటి నేతల పరిస్థితి దిక్కుతోచకుండా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telugudesam Seniors: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన-తెలుగుదేశం పార్టీల తొలి జాబితా విడుదలైంది. 94 మందితో తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు నాయుడు పార్టీలోని సీనియర్లను పక్కనబెట్టారు. ఎవరెవరికి చోటు దక్కలేదు కారణాలేంటో పరిశీలిద్దాం.
Janasena-Tdp List: ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగుదేశం-జనసేన ఉమ్మడి జాబితా విడుదలైంది. ఎవరికెన్ని సీట్లనేది చెప్పకుండా ఒకేసారి జాబితా విడుదల చేయడం విశేషం.
Janasena strategy: రాజకీయాల్లో దిగాక ఎవరూ అతీతులు కారు. చెప్పే మాటలు ఆచరణలో ఉండవు. డబ్బు రాజకీయాలకు అతీతమని చెప్పుకున్న జనసేన సైతం అదే బాటపడుతోంది. డబ్బులిస్తేనే సీట్లు అడగండంటూ స్పష్టం చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan kalyan Comments: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపించేకొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం-జనసేన మధ్య సీట్ల పంచాయితీ మొదలైంది. ఇటీవల రాజమండ్రి పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రగులుతోంది. ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి గుడ్న్యూస్ అందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
KVP on Ys jagan: మొన్నటి వరకూ తెలుగుదేశం-జనసేన పార్టీలు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆరోపణలు ప్రారంభించింది. వైఎస్ ఆత్మగా పరగణించిన సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ సైతం జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Election Survey: ఎన్నికలు సమీపించేకొద్దీ వివిధ సంస్థలు సర్వేలు చేపడుతున్నాయి. ప్రజలు నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిదనేది ఆ సంస్థ తేల్చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.
TDp-Janasena Alliance: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలుగుదేశం-జనసేన పొత్తు సర్దుబాటులో ఇంకా జరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల లెక్కపై సందిగ్దత కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet Meet 2024: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార- ప్రతిపక్ష పార్టీల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు అభ్యర్ధుల ఎంపిక, మరోవైపు సిద్ధం పేరుతో యాత్రలు, ఇంకోవైపు ఎన్నికల వరాలిచ్చేందుకు వైఎస్ జగన్ సిద్ధమౌతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.