Chandrababu: సొంత తల్లి చెల్లిని కోర్టు ఈడ్చే జగన్ ఓ మనిషా
Chandrababu Comments On YSR Family: వైఎస్సార్ కుటుంబ ఆస్తి తగాదాలపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పందించారు. సొంత తల్లి చెల్లిని కోర్టుకు ఈడ్చిన వైఎస్ జగన్ లాంటి మనుషులను తానెప్పుడూ చూడలేదని.. అలాంటి వ్యక్తిపై అసహ్యాం వేస్తోందని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.