Allu Arjun - Pushpa 2 Big Update: అల్లు అర్జున్ పుట్టినరోజుకు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 మూవీ నుంచి మాస్ జాతర మొదలు కానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Wax statues at Madame tussauds: మేడమ్ టుస్సాడ్స్ ముందుగా లండన్‌లో కొలువైంది. అక్కడ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన
ప్రముఖుల మైనపు విగ్రహాలతో ఫేమస్ అయింది. దీంతో ఈ మ్యూజియాన్ని సందర్శించే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముందుగా మన దేశంలో అమితాబ్ బచ్చన్ విగ్రహం ఈ మ్యూజియంలో కొలువైంది. తాజాగా అల్లు అర్జున్ సహా ఎంతో మంది భారతీయ సెలబ్రిటీల మైనపు విగ్రహాలను అక్కడ కొలువు తీరాయి.
Allu Arjun Wax statue Madame tussauds: గత కొన్నేళ్లుగా నటీనటుల ఇమేజ్‌కు సరికొత్త నిర్వచనం ఇస్తుంది మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. ఇందులో మైనపు విగ్రహంగా కొలువు తీరాలంటే ఆయా సెలబ్రిటీలు వాళ్ల రంగాల్లో నిష్ణాతులుగా ప్రూవ్ చేసుకోవాలి. ఈ కోవలో తెలుగు హీరో అల్లు అర్జున్‌కు సంబంధించిన మైనపు విగ్రహాన్నిమేడమ్ టుసాడ్స్‌లో కొలువు తీరింది. ఈయన కంటే ముందు ఈ మ్యూజియంలో కొలువు తీరిన భారతీయ నటులు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
Allu Arjun Wax statue Madame tussauds: అల్లు అర్జున్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో తెలుగులోనే కాదు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నాడు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డులకు ఎక్కాడు అల్లు అర్జున్. తాజాగా ఈయన దుబాయ్‌కు చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని నిన్న కొలువు తీరిన సంగతి తెలిసిందే కదా. తాజాగా అందులో అల్లు అర్జున్ మైనపు బొమ్మగా కొలువైన విగ్రహాన్ని తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో అల్లు అర్జున్ పోస్ట్ చేసాడు.
Allu Arjun Wax statue Madame tussauds: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా సినిమాకు తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డులకు ఎక్కిన అల్లు అర్జున్.. తాజాగా మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ఈయన మైనపు విగ్రహం ఈయనకు స్పెషల్ డే రోజున మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరింది.
HBD Ram Charan: ఈ రోజు రామ్ చరణ్ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా పలువురు హీరోలు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Hit Combinations: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కథ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్లో ఒక సినిమా సక్సెస్ అయితే వెంటనే ఆ కాంబినేషన్లో పలు సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. తాజాగా రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబో సెట్ అయింది. అటు వీళ్ల బాటలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలు తమకు గతంలో హిట్ ఇచ్చిన దర్శకులతో మరోసారి వర్క్ చేస్తున్నారు.
Murali Mohan: పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించారు. ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్న అల్లు అర్జున్ ను తెలుగు పరిశ్రమ తగురీతిలో సత్కరించలేదు అని మురళీమోహన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Allu Arjun Wax statue Madame tussauds: హీరో అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. త్వరలో ఈయన మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరనుంది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.
Allu Arjun Instagram Followers: టాలీవుడ్ టాప్ స్టార్‌గా రాణిస్తోన్న అల్లు అర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది 'పుష్ప' మూవీతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈయనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్ స్టార్ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు.
Allu Arjun International Driving Licence: సినీ నటుడు అల్లు అర్జున్ మరో కొత్త కారు కొన్నాడు. కారు రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా రవాణా శాఖ కార్యాలయానికి రాగా.. తెలంగాణ కొత్త సిరీస్ నంబర్ అర్జున్ కారుకు వచ్చింది. ఇంతకీ కొత్త టీజీ సిరీస్ నంబర్ ఏమిటో తెలుసా?
Allu Arjun Wax Statue: దుబాయ్ లోని మేడం టుసాడ్స్ లో మైనపు విగ్రహాన్ని అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరో అల్లు అర్జున్. తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ మరొకసారి దుబాయ్ లోని తన మైనపు విగ్రహాన్ని చూడటానికి మేడం టుసాడ్స్ దుబాయ్ బ్రాంచ్ కి వెళ్ళబోతున్నారు.
Pushpa 2: మన టాలీవుడ్ లో హీరోలు సినిమాలతో పాటుగా బిజినెస్ లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. థియేటర్ల దగ్గర నుంచి రెస్టారెంట్ల వరకు.. వీళ్లు మొదలుపెట్టని బిజినెస్ లేదు. ఇలా బిజినెస్ లో సైతం రానించడంలో ముందుంటారు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా పరంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో బిజినెస్ పరంగా కూడా దూసుకుపోతుంటారు.
Award for Allu Arjun Pushpa: దుబాయిలో ఆకాశాన్ని అంతేగా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ అవార్డు ఫంక్షన్ కి మన తెలుగు సెలబ్రిటీస్ ఎంతోమంది అటెండ్ అయ్యి ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేశాడు.
Allu Arjun - Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'పుష్ప 2'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ హీరోను తీసుకుంటున్నారట.
Allu Aravind: చిన్న చిత్రాలకు మద్దతునిస్తున్న ఆహా ప్లాట్ ఫామ్..నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ,జీ5 లాంటి దిగ్గజ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆహా సంస్థను అల్లు అరవింద్ అమ్మబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Allu Arjun Son: తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీలో వారసులదే హవా. ఇక వారసత్వం అనేది పరిచయం వరకే పనికొస్తుందనే విషయం ఎంతో మంది విషయాల్లో ప్రూవ్ అయింది. ఆ తర్వాత టాలెంట్ ఉంటే ఇక్కడ హీరోగా లేదా నటుడిగా ఎస్టాబ్లిష్ కావచ్చు. తాజాగా అల్లు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Pushpa 2 Update: టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాల ట్రెండ్ సెట్టింగ్ మొదలుపెట్టింది బాహుబలి అయితే.. ఆ హైపును మరింత పెంచింది పుష్ప. కాగా వరల్డ్ వైడ్ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.