Allu Aravind - Sritej: ‘పుష్ప 2’ విడుదలకు ఒక రోజు ముందు సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ఆందోళనకంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ ఆ బాలుడిని ఇప్పటి వరకు పరామర్శించలేదు. ఈ నేపథ్యంలో బన్ని తండ్రి అల్లు అరవింద్ ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Allu Arvind and ayaan: టాలీవుడ్ ఫెమస్ నిర్మాత అల్లు అరవింద్ తన మనవడితో కలిసి క్రికెట్ ఆడుతూ హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pawan Kalyan Tollywood Producers Meet: ఏపీ ఎన్నికల ముందు, తర్వాత కొణిదెల, అల్లు కుటుంబం మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామంతో అది సమసిపోయినట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌తో అల్లు అరవింద్ సమావేశమయ్యారు. దీంతో రెండు తెలుగు సినీ కుటుంబాల మధ్య వివాదం సద్దుమణిగినట్టు తెలుస్తోంది.
Chiranjeevi Latest News: మెగాస్టార్ చిరంజీవి.. తన బామ్మర్ధి అల్లు అరవింద్‌ను పూర్తిగా పక్కన పెట్టాడా..? రీ ఎంట్రీ తర్వాత గీతా ఆర్ట్స్‌లో ఒక్క సినిమా చేయకపోవడానికి కారణం అదేనా.. ? ఇంతకీ చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య గ్యాప్ పెరగడానికి కారణం అదేనా ?
Narne Nithiin - AAY First Look: తెలుగులో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన సంస్థ గీతా ఆర్ట్స్ 2. ఈ బ్యానర్ నుంచి GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ 9 తెరకెక్కుతోన్న చిత్రం 'ఆయ్'. ఎన్టీఆర్ బ్రదర్ ఇన్ ఇలా నార్నే నితిన్ హీరోగా నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
Allu Aravind: వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలు సాధిస్తూ ఉంటాడు యువ హీరో శ్రీ విష్ణు. ఈ హీరో పుట్టినరోజు ఈరోజు ఫిబ్రవరి 29న కావడంతో ఈ హీరో కి స్పెషల్ గిఫ్ట్ అందజేశారు నిర్మాత అల్లు అరవింద్..
AHA OTT: ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా అమ్మకానికి సిద్ధమైంది. మార్కెట్లో ఉన్న ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి పోటీ, ఇతర సవాళ్లు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Allu Aravind: చిన్న చిత్రాలకు మద్దతునిస్తున్న ఆహా ప్లాట్ ఫామ్..నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ,జీ5 లాంటి దిగ్గజ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆహా సంస్థను అల్లు అరవింద్ అమ్మబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Allu Arjun Son: తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీలో వారసులదే హవా. ఇక వారసత్వం అనేది పరిచయం వరకే పనికొస్తుందనే విషయం ఎంతో మంది విషయాల్లో ప్రూవ్ అయింది. ఆ తర్వాత టాలెంట్ ఉంటే ఇక్కడ హీరోగా లేదా నటుడిగా ఎస్టాబ్లిష్ కావచ్చు. తాజాగా అల్లు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాల్లో వెళ్లిన తర్వాత మళ్లీ 'ఖైదీ నంబర్ 150' మూవీతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి హీరోగా తన స్టామినా చెక్కుచెదరలేదనే విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాను చిరంజీవి.. తన ఇంటి పేరైన కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్‌లో కుమారుడు రామ్ చరణ్ నిర్మాతగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా చేసాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్లీ..
Allu Aravind About Congress: తెలంగాణలో 10 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న కేసీఆర్ గడువు నిన్న ఎలక్షన్స్ కౌంటింగ్ తో ముగిసిపోయింది. ఇక నిన్న ఎలక్షన్స్ లో తెలంగాణలో కాంగ్రెస్ గెలవగా.. కాంగ్రెస్ గురించి అలానే సినీ పరిశ్రమ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత అల్లు అరవింద్.
Allu Aravind on Heroes Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అరవింద్ కి ప్రత్యేక స్థానం ఉంది. అల్లు అరవింద్ ఒక సినిమా తీస్తున్నారు అంటే తప్పకుండా ఆ సినిమాలో ఏదో విషయం ఉంటుంది అని ప్రేక్షకుల నమ్మకం. ఆయన తీసిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్లగా మిగిలాయి. ఇక నిర్మాతగా అంత పేరు తెచ్చుకున్న అల్లవరం ప్రస్తుతం హీరోల రెమ్యునరేషన్ అలానే సినిమా బడ్జెట్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వల్ల అవుతున్నాయి.
Naga chaitanya Fisherman Role in New Movie: నాగచైతన్య నెక్స్ట్ మూవీ చందూ మొండేటి దర్శకత్వంలో ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే తాజాగా ఈ కథ ఎలా ఉండబోతోంది అనే విషయం మీద క్లారిటీ ఇచ్చారు బన్నీ వాసు.
Chiranjeevi Central Minister Anurag Thakur చిరంజీవి ఇంటికి కేంద్ర క్రీడా శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ రావడం, అక్కడే నాగార్జున, అల్లు అరవింద్ వంటి వారు భేటీ అయ్యారు. ఈ మేరకు చిరంజీవి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Shaakuntalam stands postponed సమంత శాకుంతలం సినిమాను ఫిబ్రవరి 17న విడుదల కాబోతోందని ఇది వరకు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు శాకుంతలం సినిమా నుంచి ప్రెస్ నోట్ వచ్చింది.
Vijay Dil Raju Movie Announcement విజయ్ పరుశురామ్ దిల్ రాజు కాంబోలో సినిమా రాబోతోందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాకు సీక్వెల్‌గా రాబోతోందనే గాసిప్స్ వచ్చాయి. దీంతో పరుశురామ్ మీద అల్లు అరవింద్ గుస్సా అయినట్టు తెలుస్తోంది.
Mammootty Villain Role in Pawan Kalyan's Film: పవన్ కళ్యాణ్‌తో తాను తీస్తున్న సినిమాలో హీరో మమ్ముట్టిని విలన్ పాత్ర పోషించాల్సిందిగా కోరాడట. సినిమాలో విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ అని.. అందుకే పాత్ర మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పి మమ్ముట్టిని అల్లు అరవింద్ కన్విన్స్ చేసేందుకు ట్రై చేశాడట.
18 Pages Movie Success Meet: 18 పేజీస్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మూవీ యూనిట్.. తమ ఆనందాన్ని చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన బన్నీ వాసు, అల్లు అరవింద్, సుకుమార్ తాజాగా 18 పేజీస్ సక్సెస్ మీట్ హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్లో అల్లు అరవింద్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్తో కలిసి సరదాగా స్టెప్పేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.