Allu Arjun - Pushpa 1 Special Screening: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరెక్కిన మూవీ 'పుష్ప 1 .. ది రైస్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సినిమాకు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన గౌరవం దక్కించుకుంది.
Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. మన దేశం తరుపున విదేశాల్లో జరుగుతున్న ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మన దేశం తరుపున బాధ్యత వహించే బాధ్యత ఈ ఐకాన్ స్టార్‌కు దక్కింది.
Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పుష్ప రెండో భాగం అయిపోగానే సందీప్ రెడ్డి వంగా తో తన తదుపరి చిత్రాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతుంది.
Allu Arjun Pushpa: అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్థాయికి చేర్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రెండో భాగం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మూడో భాగం కూడా ఉంటుందనే వార్త గట్టిగా వినిపిస్తోంది..
Allu Arjun - Trivikram : అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప2' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో బన్ని సరసన బాలీవుడ్ భామ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Rajamouli - Mahesh Babu: రీసెంట్గా గుంటూరు కారం సినిమాలో పోకిరి తరహా వింటేజ్ లుక్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసాడు మహేష్ బాబు. ఇక త్వరలో పట్టాలెక్కనున్న రాజమౌళి కొత్త లుక్‌లో కనిపించబోతన్నాడు. ఆ లుక్ ఇదే అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Arjun Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ సినిమాని రాంగోపాల్ వర్మ శివ చిత్రంతో కంపేర్ చేస్తూ క్రితిక్ సైతం సందీప్ రెడ్డిని మెచ్చుకున్నారు. అలాంటి ఈ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టారు దర్శకుడు..
Pushpa 2 Leaked Video: టాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ పుష్ప 2. జోరుగా షూటింగ్ సాగిస్తున్న ఈ మూవీ షూటింగ్ పార్ట్ నుంచి కొన్ని లీకులు చిత్ర బృందాన్ని కలవరపెడుతున్నాయి.
MuKyagamanika Movie Updates: అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా, లావణ్య హీరోయిన్గా వేణు మురళీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ముఖ్యగమనిక. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఫిబ్రవరి మూడో వారంలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Allu Arjun - SKN: గతేడాది 'బేబి' సినిమాతో సంచలన విజయం సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. తాజాగా ఈయన తండ్రి స్వర్గస్తుల్లయ్యారు. ఈ నేపథ్యంలో SKN కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించారు.
Pushpa 2 Release Date : పుష్ప సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ తెలుగు హీరోల్లో మొదటి నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ చిత్రంకి రాబోతున్న సీక్వెల్ పైన ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి
Pushpa 2 Item Song: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్పా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. కాగా ఈ రెండో భాగంపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఐటమ్ సాంగ్ గురించి కొన్ని చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి…
Pushpa Part 2 First Night Short Film: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఈ మూవీలో ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పుష్ప పార్ట్-2 ఎలా ఉంటుందో ఊహించుకుంటూ తెరకెక్కిన ఓ స్పూఫ్ ఆకట్టుకుంటోంది.
Laxman Meesala: అదృష్టం అనేది ఎవరికీ ఎప్పుడు ఎలా తలుపు కోడుతుందో ఎవరు చెప్పలేరు. అయితే అదృష్టం మనకి రావాలి అని రాసి ఉంటే అది ఎవ్వరూ ఆపలేరు కూడా. ప్రస్తుతం అలానే తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఒక నటుడుకి జరిగింది. ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్న ఆ వ్యక్తి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు..
Year Ender 2023: ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే సంవత్సరానికి 5, 6 సినిమాలు చేసేవారు. రామారావు, కృష్ణ లాంటి హీరోలు ఒకే సంవత్సరం 10 సినిమాలకు పైగా నటించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత తరం మాత్రం మారిపోయింది.. సంవత్సరానికి ఒక్క సినిమా కూడా చెయ్యడం లేదు మన స్టార్ హీరోలు..
Hi Nanna Collections: నాని హీరోగా చేసిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న విడుదల అయ్యి ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం పెద్దగా సత్తా చాటకపోయినా ఈ చిత్రం చూసిన వారంతా ఈ సినిమా బాగుంది అని రివ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ఈ చిత్రంపై రివ్యూ ఇచ్చేశారు…
Allu Arjun On Ranbir Kapoor Film: డిసెంబర్ 1 నా విడుదలైన సందీప్ రెడ్డివంగా యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొంతమందికి విపరీతంగా నచ్చి మరి కొంతమంది దగ్గర మాత్రం విమర్శల పాలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. కాగా ఈ చిత్రంపై ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రివ్యూ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..
Pushpa: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సూపర్ హిట్ సినిమా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ కి ఎంత పేరు వచ్చిందో పక్కన ఆయన ఫ్రెండ్ గా నటించినా కేశవ క్యారెక్టర్ కి కూడా అంతే పేరు వచ్చింది. కాగా ఇప్పుడు ఈ కేశవ క్యారెక్టర్ లో నటించిన జగదీష్ ఒక మహిళ ఆత్మహత్య కేసులో ఇప్పుడు అరెస్ట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేస్తోంది..
Sandeep Reddy Vanga: పుష్ప సినిమాకి గాను ఈ మధ్యనే నేషనల్ అవార్డు దకించుకొని అల్లు అర్జున్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా నేషనల్ అవార్డ్ అందుకున్న మొదటి తెలుగు సినీ హీరోగా ఈయన మిగిలారు. ఈ నేపథ్యంలో యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి నేషనల్ అవార్డువపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Pushpa: పుష్ప సినిమాతో అంతర్జాతీయంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఈ మధ్యనే నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్న ఈ హీరో ఇప్పుడు తన రెమ్యూనరేషన్ విషయంకి గాను వార్తల్లో నిలుస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.