Sourav Ganguly On Ajinkya Rahane: దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉన్న అజింక్యా రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం తిరిగి జట్టుతో స్థానం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించడంతో విండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు వైఎస్ కెప్టెన్‌గానూ ఎన్నికయ్యాడు. బీసీసీఐ నిర్ణయంపై తాజాగా గంగూలీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Who can Replace Cheteshwar Pujara at No 3: డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైన సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారాపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. వెస్టిండీస్ పర్యటనలో మూడోస్థానంలో కొత్త బ్యాట్స్‌మెన్‌ను ఆడించనున్నారు. ఎంతో కీలకమైన నెం.3 స్థానంలో ఎవరూ ఆడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐదుగురి పేర్లను వన్‌డౌన్‌లో ఆడించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Virat Kohli-Ajinkya Rahane: భారత్ ఆశలన్నీ విరాట్ కోహ్లీ, అజింక్య రహానేలపైనే ఉన్నాయి. ఆదివారం చివరి రోజు కంగారూ బౌలర్లను ఈ ఇద్దరు ఎంత దీటుగా ఎదుర్కొంటే.. టీమిండియా విజయ అవకాశాలు అంత మెరుగవుతాయి. భారత్ విజయానికి మరో 280 రన్స్ కావాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.
Ajinkya Rahane Vs KKR: సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే ఈ సీజన్లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఏకంగా 199 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ.. సరికొత్త రహానేను క్రికెట్ అభిమానులకు పరిచయం చేశాడు. ఇదే ఊపులో రహానేకు టీమిండియా నుంచి పిలుపువచ్చే అవకాశం ఉంది.
MS Dhoni to break these ipl record in CSK vs SRH match. ఐపీఎల్ 16లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి.
Ajinkya Rahane Is Likely To Replace Shreyas Iyer In WTC 2023 Squad. గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2023కు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో అజింక్య రహానే జట్టులోకి రానున్నట్లు సమాచారం తెలుస్తోంది.
Ajinkya Rahane Hits Fastest 50 in IPL 2023: IPL 2023 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య 12వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ అజింక్య రహానే చెలరేగిపోయాడు. వాంఖడే స్టేడియంలో బౌండరీలతో పరుగుల వరద పారించి ముంబై బౌలర్లకు ఫ్లడ్ లైట్స్ వెలుతురులోనే చుక్కలు చూపించాడు. అజింక్య రహానే దూకుడును అడ్డుకోవడం వారి తరం కాలేదు.
Ajinkya Rahane Comments His Position: ఐపీఎల్లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుఫున బరిలోకి దిగుతున్నాడు అజింక్యా రహానే. పేలవఫామ్‌తో టీమిండియాలో చోటు కోల్పోయిన రహానే.. ఐపీఎల్లో సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు ముందు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
IPL 2022 KKR vs CSK Match 1 Predicted Playing 11. గతేడాది వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్న యువ ఓపెనర్ శుభమాన్ గిల్.. ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టుకు వెళ్లిపోయాడు. దాంతో వెంకటేశ్ అయ్యర్‌కు జతగా భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే బరిలోకి దిగనున్నాడు.
IND vs SL 1st Test Playing 11 is Out: మరికొద్ది సేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌తో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IND Playing 11 vs SL 1st Test: అజింక్య రహానే బ్యాటింగ్ చేసే ఐదో స్థానంకు తెలుగు ఆటగాడు హనుమ విహారి, యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పోటీపడుతున్నారు. లంకపై టీ20ల్లో పరుగుల వరద పారించిన శ్రేయస్‌కే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.
Rahane-Pujara likely to be Replaced With Vihari-Gill: టీమిండియా సీనియర్ టెస్ట్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారాలను శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు బీసీసీఐ దూరం పెట్టింది. ఈ రెండు స్థానాలకు శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు.
IND vs SL: Pujara and Rahane out from Indian Test squad. శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలు దూరమయ్యారు.
Ranji Trophy 2022: దేశవాళీ క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న రంజీ ట్రోఫీ ఇవాళ మొదలవుతోంది. రంజీలో ప్రతిభ చాటి జాతీయ జట్టులో ఎంపికయ్యేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
Harbhajan on Kohli: సౌతాఫ్రికాతో మూడో టెస్టుకు ముందు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. నేటి నుంచి జరగబోయే టెస్టులో విరాట్ కోహ్లీ తప్పక సెంచరీ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానె కూడా రాణిస్తారని తెలిపాడు.
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌పై భారత్ పట్టుకోల్పోయింది. మూడో రోజు భోజనవిరామ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
కొంతమంది టీమిండియా ప్లేయర్స్ క్రీడలు, చదువులను బ్యాలెన్స్ చేసుకుంటూ.. అత్యున్నతమైన చదువులు చదివారు. మరికొంతమంది మాత్రం స్కూల్, ఇంటర్‌తోనే సరిపెట్టుకున్నారు. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంబీఏ కంప్లీట్ చేశారు. భారత క్రికెట్ చరిత్రలో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్రవిడ్‌దే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.