Cheteshwar Pujara Vice Captain: Cheteshwar Pujara will be Team India vice-captain for WTC Final 2023. తాజాగా బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ పుజారానే భారత జట్టు వైస్ కెప్టెన్ అని చెప్పాడు.
Steven Smith and Cheteshwar Pujara: టీమిండియా టెస్ట్ స్పెషలిస్టు పుజారా కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆడనున్నాడు. ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నారు. ససెక్స్ జట్టుకు ఇప్పటికే పుజారా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈసారి స్మిత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
Rohit Sharma Run Out For Pujara: పుజారా తన వందో టెస్టును చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. విన్నింగ్ షాట్ బౌండరీతో జట్టును గెలిపించాడు. అంతకుముందు రోహిత్ శర్మ తన వికెట్‌ను పుజారా కోసం త్యాగం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Australia have won the toss and have opted to bat in IND vs AUS 2nd Test. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ ఆరంభం కానుంది.
IND vs AUS 2nd Test, Cheteshwar Pujara to play 100th Test Match in Delhi. ఢిల్లీ టెస్ట్ సందర్భంగా 100 టెస్టులు ఆడిన 13వ భారత క్రికెటర్‌గా చెతేశ్వర్ పుజారా రికార్డుల్లో నిలుస్తాడు.
Ind Vs Ban 2nd Test Highlights: బంగ్లాదేశ్ టూర్‌ను టీమిండియా విజయంతో ముగించింది. వన్డే సిరీస్‌ను కోల్పోగా.. టెస్ట్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసుకుంది. ఈ సిరీస్‌లో ఓ ప్లేయర్ జట్టులోకి తిరిగి వచ్చి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
India Vs Bangladesh 1st Test Updates: టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, పుజారా సెంచరీలతో చెలరేగారు. దీంతో బంగ్లాదేశ్‌కు భారత్ భారీ టార్గెట్ విధించింది. రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
BCCI announces Cheteshwar Pujara is a new vice-captain for IND vs BAN 1st Test. టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను బీసీసీఐ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఛెతేశ్వర్ పుజారాను టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.
Mohammed Shami Celebrations goes viral after Cheteshwar Pujara Duck. లీస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన మహ్మద్ షమీ.. భారత టెస్ట్ స్పెసలిస్ట్ చతేశ్వర్ పుజారాను డకౌట్ చేశాడు.
IND vs SL 1st Test Playing 11 is Out: మరికొద్ది సేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌తో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IND Playing 11 vs SL 1st Test: అజింక్య రహానే బ్యాటింగ్ చేసే ఐదో స్థానంకు తెలుగు ఆటగాడు హనుమ విహారి, యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పోటీపడుతున్నారు. లంకపై టీ20ల్లో పరుగుల వరద పారించిన శ్రేయస్‌కే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.
Rahane-Pujara likely to be Replaced With Vihari-Gill: టీమిండియా సీనియర్ టెస్ట్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారాలను శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు బీసీసీఐ దూరం పెట్టింది. ఈ రెండు స్థానాలకు శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు.
IND vs SL: Pujara and Rahane out from Indian Test squad. శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలు దూరమయ్యారు.
Harbhajan on Kohli: సౌతాఫ్రికాతో మూడో టెస్టుకు ముందు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. నేటి నుంచి జరగబోయే టెస్టులో విరాట్ కోహ్లీ తప్పక సెంచరీ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానె కూడా రాణిస్తారని తెలిపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.