VK Sasikala Discharged From Victoria Hospital | అక్రమాస్తుల కేసులో అయిదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న వీకే శశికళ కరోనా వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆదివారం నాడు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.
Tamil nadu: తమిళనాట రాజకీయాలు ఇక మారనున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ విడుదల ఖాయమైంది. జైలు నుంచి బయటకు రాగానే..తమిళనాట రాజకీయాలు ఊపందుకోనున్నాయని తెలుస్తోంది.
Sasikala: తమిళ చిన్నమ్మ శశికళ విడుదల ఎప్పుడనేది మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఆమె విడుదల రోజు భారీగా స్వాగత ఏర్పాట్లు చేసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.
Tamil nadu: తమిళనాట ఎన్నికల వేడి రాజుకుంది. ఓ వైపు అధికార విపక్ష పార్టీలు..మరోవైపు కమల్ హాసన్. ఇంకోవైపు రజనీకాంత్. ఎవరు ఎవరితో జత కడతారో ఇంకా తెలియకపోయినా..కమల్ హాసన్ చేసి వ్యాఖ్యలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.
తమిళనాట ఎన్నికల సందడి ప్రారంభమైంది. అధికార పార్టీ ఏఐఏడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేతో పాటు సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం సైతం బరిలో నిలవనుంది. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై కమల్ హాసన్ స్పష్టత ఇచ్చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సైతం కరోనాబారిన పడి కన్నుమూశారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు ఐటీ శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. ఓ వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు మూడు నెలల్లో శశికళ జైలు నుంచి విడుదల కానున్న తరుణంలో ఆమెతోపాటు ఆమె బంధువులకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది.
టీనేజీ యువతిని ఎమ్మెల్యే ప్రేమ వివాహం (MLA Love Marriage) చేసుకున్నారు. అది కూడా కులాంతర వివాహం కావడంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ విషయం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం-2020 లోని మూడు భాషల సూత్రాన్ని తమిళనాడు ( TamilNadu ) రాష్ట్రం వ్యతిరేకిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళనిస్వామి ( Edappadi K. Palaniswami) ప్రకటించారు.
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఒక వెన్నెముక లేని పార్టీ అని.. అందుకే కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సహకారం అందించలేదని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తెలిపారు. బీజేపీ కనుసన్నల్లో నడిచే తొత్తుగా అన్నాడీఎంకే వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొస్తున్న అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చర్చ జరపాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అధికార పార్టీగా ఉండి కూడా... ఏపీ విషయంలో ఒకానొక సందర్భంలో ప్రత్యేక హోదా అంశాన్ని సమర్థించిన విషయం తెలిసిందే.
ప్రత్యేక హోదా కోరుతూ కేంద్రంపై ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అధికార, విపక్ష పార్టీలు ఇచ్చే అవిశ్వాస నోటీసుకు ఏఐఏడీఎంకే పార్టీ మద్దతు ప్రకటించబోము అని తెలిపింది.
రజినీకాంత్ ఓ నిరక్షరాస్యుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యన్ స్వామి. అంతటితో ఆగని బీజేపీ అగ్రనేత మరిన్ని ఆరోపణలతో రజినీకాంత్‌పై విమర్శల దాడి మొదలుపెట్టారు.
ఎట్టకేలకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఓ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు రజినీకాంత్ స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.