Liquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మద్యం విధానం అమల్లోకి రాబోతున్నది.
BudhaVenkanna: ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ నేత, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
Nandamuri Balakrishna Romantic Talks With Chandra Babu చంద్రబాబు నాయుడు, బాలయ్య బాబు కలసి ఒకే షోలో కనిపించబోతోన్నారు. బాలయ్య హోస్ట్‌గా బాబును కొన్ని రొమాంటిక్ ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Former AP CM Chadrababu Naidu)పై వైసీసీ నేతలు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ ట్వీట్ చేయడం సరైన చర్య కాదంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) దీటుగా స్పందించారు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ అధికార పార్టీలో సేవలు చేయడంతో ఏంటో అధికారులే ఆలోచించుకోవాలంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో రెండు రోజులుగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నీటిమట్టం 16.2అడుగులకు చేరింది. బ్యారేజీకి వరద నీరు భారీగా వస్తుండటంతో.. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
ANR Jayanthi | దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని సెలబ్రిటీలు ఆయన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. నట సామ్రాట్ ఏఎన్నార్‌కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (AP Ex CM Chandrababu) ఘన నివాళి అర్పించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే (Happy Birthday Mahesh Babu)ను పురస్కరించుకుని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు (ChandraBabu Birthday wishes to Mahesh Babu) తెలిపారు.
ఆయన సినిమాల్లో విలన్ అయినప్పటికీ.. ఇప్పుడు అందరికీ హీరోగా మారాడు. కరోనా లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కూలీలు ఇళ్లకు వెళ్లేందుకు, వారికి భోజన వసతులు కల్పించిన ఆపద్భాందవుడు..సోనూసూద్ ( Sonu Sood ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసును గెలుచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల అంశాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఏపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.
Amaravati | ప్రస్తుతం ఒక్క రాజధానికే దిక్కు లేదు కానీ, ఏపీకి మూడు రాజధానులు నిర్మిస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ పెట్టకపోతే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చేవారేనా అని చంద్రబాబు తెలంగాణ సీఎంకు సూటి ప్రశ్న వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.