Rice Bran VS Sunflower Which is healthy: రైస్ బ్రాన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో విపరీతంగా అందుబాటులో ఉంటాయి అనుసరించి వీటిని డైట్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది. చాలామందికి రైస్ బ్రాన్ మంచిదా? లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్ మంచిదా? అనే సందేహం ఉంటుంది.
ప్రపంచంలో అధికంగా ఆయిల్ ఫుడ్ తినే దేశం ఏది అంటే.. అది మన దేశమే. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి.. ఇతరేతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయిల్ గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.
Edible Oils: వంటనూనెల ధరల తగ్గతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరల్నించి ప్రజలకు ఉపశమనం కల్గించేందుకు భారీగా వంటనూనె దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా ధరలు తగ్గనున్నాయి.
Dangerous Oils: కేన్సర్ ఓ ప్రాణాంతకమైన మహమ్మారి. ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. వైద్యం లభిస్తుంది. అందుకే కేన్సర్ దరిచేరకుండా..ఏ అలవాట్లు మానుకోవాలో తెలుసుకుందాం..
Russia Ukraine Crisis Effect: మన దేశంలో ఉపయోగించే వంటనూనెకు ఉక్రెయిన్‌తో సంబంధం ఉన్న నేపథ్యంలో... ఉక్రెయిన్‌తో రష్యా వివాదం ఇప్పుడు ఇండియాపై భారీ ప్రభావం చూపనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.