Cyclone Biparzai: గుజరాత్‌లో బిపర్జాయ్​ తుపాను బీభత్సం!

Cyclone Biparzai: అరేబియా సముద్రంలో ఉగ్రరూపం దాల్చిన తుపాన్‌ ఇప్పుడు భారత్‌పై ప్రభావం చూపబోతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాన్‌ ఉత్తరం దిశగా వేగంగా కదులుతోందని అధికారులు వెల్లడించారు.

  • Zee Media Bureau
  • Jun 14, 2023, 10:33 AM IST

Cyclone Biparzai: అరేబియా సముద్రంలో ఉగ్రరూపం దాల్చిన తుపాన్‌ ఇప్పుడు భారత్‌పై ప్రభావం చూపబోతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాన్‌ ఉత్తరం దిశగా వేగంగా కదులుతోందని అధికారులు వెల్లడించారు. దీని కారణంగా వచ్చే 5 రోజుల పాటు గుజరాత్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News