Biparjoy Cyclone: వరదలతో అసోం ఆగమాగం..ఇళ్లలోకి వరద నీరు..

Biparjoy Cyclone: బిపర్‌జాయ్ తుఫాను కారణంగా అసోం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానా కాలం ప్రారంభం కాకముందే భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షం కారణంగా 11 జిల్లాల వ్యాప్తంగా నదులు పొంగుతున్నాయి.

  • Zee Media Bureau
  • Jun 18, 2023, 01:21 PM IST

Biparjoy Cyclone: బిపర్‌జాయ్ తుఫాను కారణంగా అసోం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానా కాలం ప్రారంభం కాకముందే భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షం కారణంగా 11 జిల్లాల వ్యాప్తంగా నదులు పొంగుతున్నాయి. నదుల్లో నీటి మట్టం పెరగడం కారణంగా వరద ఇళ్లలోకి ముంచ్చెత్తుంది. 

Video ThumbnailPlay icon

Trending News