Revanth Reddy:వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూకుడు రాజకీయం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కు ఇదో షాకింగ్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం హైకమాండ్ డైరెక్షన్ లోనే సర్వే చేస్తున్న సునీల్ టీమ్ ఇచ్చిన నివేదిక టీపీసీసీని పరేషాన్ చేస్తుందని తెలుస్తోంది. సునీల్ ఇచ్చిన నివేదికతో కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు.
YS SHARMILA: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. 2004లో టీఆర్ఎస్ బలం ఎంత అని ఆమె ప్రశ్నించారు. తమ బలం ఇప్పుడు తక్కువగానే ఉన్నా రాబోయే రోజుల్లో శక్తిగా ఎదుగుతామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీపైనా తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ షర్మిల
YS Vijayamma Resign: జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు విజయమ్మ. జగన్ తో విభేదాలతో ఆ పదవికి రాజీనామా చేస్తారనే చాలా కాలంగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని వైసీపీ వర్గాలు ఖండిస్తూ వచ్చాయి. అయితే వైసీపీ విషయంలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు విజయమ్మ.
YSR Birth Anniversary: వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు సమసిపోయాయా? జగన్ , షర్మిల మధ్య రాజీ కుదిరిందా? వైఎస్ వివేకా కుటుంబంతోనూ సయోధ్య కుదిరిందా? అంటే దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగిన పరిణామాలతో అవుననే తెలుస్తోంది.
YS Sharmila: తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల జోరుగా జనంలో తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పాదయాత్ర వంద రోజులు దాటింది. 13 వందల కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల యాత్ర ఖమ్మం జిల్లాలో సాగుతోంది.
YS Sharmila Comments: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం ఆమె పాదయాత్ర చేస్తున్నారు. తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామ ప్రజలతో మాట - ముచ్చట నిర్వహించారు షర్మిల. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
Ys Sharmila on Kcr: తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఇప్పటికే ఆమె రెండు విడతలుగా పాదయాత్ర చేపట్టారు.
YS Sharmila Comments: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుటూ ముందుకు సాగుతున్నారు. గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
Ys Sharmila On Revanth Reddy: వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ పైనా ఘాటుగా స్పందించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది లేదన్నారు.
YS Sharmila Protests Against KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి, ఆయన సర్కారుకి వ్యతిరేకంగా నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టిన వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Ys Sharmila Twit: ఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సెగలను రేపుతోంది. దీనిపై ఇరు ప్రాంతాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించినా..అడ్డుకట్ట పడటం లేదు. తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐనా కౌంటర్ ఎటాక్‌లు ఆగడం లేదు. ఏపీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు, వైసీపీ నేతలు ఖండిస్తుంటే..ప్రతిపక్షాలు మాత్రం సపోర్ట్ చేస్తున్నాయి.
YS Sharmila: తెలంగాణలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో ప్రత్యేక పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల ..కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలను తీవ్రతరం చేశారు. రెండో దఫా పాదయాత్రలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
Ys Sharmila Padayatra: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పునఃప్రారంభం కానుంది. ప్రజా సమస్యల్ని ప్రజల ముంగిటే తెలుసుకునేందుకు చేపట్టిన యాత్ర ఇలా కొనసాగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.