YS SHARMILA:2004లో టీఆర్ఎస్ బలమెంత.. మా సత్తా చూపిస్తాం

YS SHARMILA: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. 2004లో టీఆర్ఎస్ బలం ఎంత అని ఆమె ప్రశ్నించారు. తమ బలం ఇప్పుడు తక్కువగానే ఉన్నా రాబోయే రోజుల్లో శక్తిగా ఎదుగుతామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీపైనా తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ షర్మిల

  • Zee Media Bureau
  • Jul 9, 2022, 01:24 PM IST

Video ThumbnailPlay icon

Trending News