Minister Harish Rao: గజేంద్ర షెకావత్‌ పై మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌..!

Minister Harish Rao: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు.

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 07:17 PM IST

Minister Harish Rao: కేంద్రమంత్రి షెకావత్‌పై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిపై పార్లమెంట్, ఢిల్లీలో ఓ మాట..ప్రజాక్షేత్రంలో మరో మాట చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు.

Video ThumbnailPlay icon

Trending News