Ys Sharmila: తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు మడమ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది.
Ys Sharmila: తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు మడమ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో ఓటీటీ షోల గురించి ఎవరైనా సలహా ఇవ్వండని కేటీఆర్ తెలిపారు. కాలికి కట్టుతో ఉన్న ఫొటోను కేటీఆర్ ట్వీటర్లో పోస్టు చేశారు.