AP Politics: ఏపీలో హఠాత్తుగా రాజకీయ వాతావరణం మారిపోయింది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైర్ ప్రారంభమైంది. జేపీ నడ్డా, అమిత్ షా వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిస్తున్నారు వైసీపీ నేతలు.
AP MLC election 2023: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచినా డిక్లరేషన్ ఇవ్వడంలో జాప్యం జరగడంతో అర్థరాత్రి అనంతపురంలో హైడ్రామా చోటుచేసుకుంది.
MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ గెలవడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం పక్కా అని ఆయన అన్నారు.
YCP MLC Candidates Announcement : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. పోలింగ్ సమీపిస్తుండటంతో పార్టీలన్నీ అభ్యర్థులకు ప్రకటిస్తున్న క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన కూడా జరిగింది, ఆ అభ్యర్దులు ఎవరో చూద్దాం పదండి
KotamReddy: తనపై వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని అన్నారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులొస్తాయో తనకు తెలుసన్నారు.
Ycp Government: జనసేన , టీడీపీ పార్టీలకు భారీ షాక్ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సభలు , ర్యాలీ వంటివి చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సభల్లో అపశృతి చోటుచేసుకుంది.
Hero Vishal Said Iam not coming into AP Politics in Lathi Movie promotions. ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే ఇష్టం తన గుండెల్లో నుంచి వస్తుందని తమిళ స్టార్ హీరో విశాల్ తెలిపారు.
YCP targeted BRS party: ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని వైసీపీ పార్టీ టార్గెట్ చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
GVL Narasimha Rao: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం తీవ్రమవుతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది.
Kuppam Babu Tour: చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలకు దిగుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.